Maheshbabu gowtham menon movie

maheshbabu, gowtham menon,mahesh latest movie,director gowtham menon latest pic, maheshbabu movie updates, superstar mahesh with gowtham menon, gowtham menon movies, svsc wallpapers, mahesh latest films

maheshbabu gowtham menon movie

31.gif

Posted: 11/06/2012 10:58 AM IST
Maheshbabu gowtham menon movie

mahesh-babu-gautham-menonతెలుగు చిత్ర సీమలో వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది ఈ చిత్రం గురించే.  రొమాంటిక్ కథా చిత్రాల స్పెషలిస్టు గౌతమ్ మీనన్ త్వరలో మహేష్ బాబు హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడంటూ   టాలీవుడ్, కోలీవుడ్ మీడియా వార్తలు సంచలనం రేపిన నేపధ్యంలో ఈ ప్రాజక్ట్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. సాధారణంగా గౌతమ్ మీనన్  స్టార్ హీరోలతో సినిమా తీసేటప్పుడు ఆయా హీరోలకు ఓ కొత్త స్టయిల్ ఆపాదిస్తాడు. అందుకే, మహేష్ ని ఎటువంటి స్టయిల్ లో చూపించబోతున్నాడన్నది ఇప్పుడు అందరిలోనూ కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.
       అంతేకాదు, ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో హాలీవుడ్ స్థాయి చిత్రంగా మలచాలన్నది గౌతమ్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడట. మహేష్ కూడా ఈ ప్రాజక్ట్ పట్ల ఆశక్తిగానే ఉన్నట్టు వినికిడి.  అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే ఈ చిత్రం షూటింగు జనవరిలో మొదలవుతుంది. ఇంకేముంది. ఇప్పుటికే వెండితెరమీద వెలుగులు జిమ్ముతోన్న ప్రిన్స్ ఇంకే మాయ చేస్తాడో...     

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishanm vande jagadgurum movie release date
Allari naresh sharmila kevvu keka movie update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles