Nayak audio launch in big way

nayak, nayak audio launch, ramcharan nayak movie, nayak in big way, chiru, pawan, attend nayak audio, mega brothers attend nayak audio launch, vv vinayak movie nayak, pawan kalyan, chiranjeevi nayak audio fuction, nayak wallpapers, nayak movie actress

nayak audio launch in big way

27.gif

Posted: 11/05/2012 07:36 PM IST
Nayak audio launch in big way

chiru_pawan_charan

త్వరలో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ... ముగ్గురూ కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 'నాయక్' చిత్రం ఆడియో వేడుకకు వీరు ముగ్గురూ కలుస్తున్నారు. డిసెంబర్ 2 న ఈ వేడుకను గ్రాండ్ లెవెల్లో నిర్వహించడానికి ప్లాన్ జరుగుతోంది. హైదరాబాదులోని శిల్ప కళా వేదిక ఆడిటోరియంలో ఈ భారీ ఈవెంట్ ను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనడానికి పవన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మెగా అభిమానుల సమక్షంలో జరుగనున్న ఈ ఆడియో వేడుక మెగాఫ్యాన్స్ కు దీపావళి పండుగే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari naresh sharmila kevvu keka movie update
Pawan kalyan sampath nandi movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles