Chiranjeevi khaidi remake with charan harish

chiranjeevi khaidi remake with charan harish, khaidi movie remake, ramcharan harish shankar khaidi, charan khaidi, chiranjeevi movie khaidi replaning

chiranjeevi khaidi remake with charan harish

19.gif

Posted: 11/04/2012 03:49 PM IST
Chiranjeevi khaidi remake with charan harish

charan_harish

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ' రీమేక్ ప్రాజక్టు ఇప్పుడు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. కారణం.. ఈ సినిమా రీమేక్ హక్కుల్ని తీసుకున్న నిర్మాత తాండ్ర రమేష్, ఇందులో నటించే హీరో ఎవరు? దీనికి దర్శకుడు ఎవరు? అన్న విషయాలను సస్పెన్స్ లో వుంచడంతో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఇందులో రామ్ చరణ్ హీరోగా నటించడానికి అంగీకరించాడట. తన తండ్రి పోషించిన సూర్యం పాత్రను తానే పోషించాలన్నది చరణ్ కోరిక అని అంటున్నారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే, ఇటీవల 'దబాంగ్' హిందీ చిత్రాన్ని 'గబ్బర్ సింగ్' పేరిట తెలుగులో జనరంజకంగా రీమేక్ చేసిన హరీష్ శంకర్ చేసే అవకాశం కనిపిస్తుంది. చరణ్ అతని పేరును రికమెండ్ చేస్తున్నాడని కూడా ఫిల్మ్ నగర్ వార్త,

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayak movie director vv vinayak remuneration
Film producer and director v b rajendra prasad birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles