Rajamouli prabhas hi quality movie

rajamouli prabhas hi quality movie coming soon, aarka media production producer sobhu yarlagadda

rajamouli prabhas hi quality movie

3.gif

Posted: 09/11/2012 01:19 PM IST
Rajamouli prabhas hi quality movie

       తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపించటంలో భాగస్వామి అయ్యి, వెన్నుదన్నుగా ఉంటున్న క్రియేటివ్ డైరెక్టర్.. దర్శకRajamouli_Prabhas_ee ధీరుడు.. రాజమౌళి. అపజయమెరుగని ఈ దర్శకుడు ఇటీవలే ఈగ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ తో ఒక చిత్రం రూపొందించడానికి రాజమౌళి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందే చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ ప్రై.లిమిటెడ్ సంస్థ పై దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ నిర్మించనున్నారు. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో హైవాల్యూస్ తో  ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడానికి ఆర్కా మీడియా ప్రయ్నతిస్తుంది. రాజమౌళి చిత్రమంటే ఉన్నత విలువలు ఉండాలిలేమరి.. లేకపోతే కుదరదుకదా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sriya sridevi siddarth at toranto film festival
Nagarjuna damarukam audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles