Sanjay dutt surprised ram charan at zanjeer set

amit mehra,amitabh bachchan,apoorva lakhia,bollywood,charanfans,chiranjeevi friends,chiranjeevi son,megafans,news,racha,ram charan,ramcharan,ramcharan bollywood movie,ramcharan fans,ramcharan friends,ramcharan in hindi,ramcharan latest news,ramcharanfans,reliance entertainment,salman khan,sanjay dutt,yevadu,zanjeer,zanjeer remake

Sanjay Dutt meets Ram Charan at zanjeer sets and wishes him.

Sanjay Dutt surprised Ram Charan at Zanjeer set.gif

Posted: 05/05/2012 01:47 PM IST
Sanjay dutt surprised ram charan at zanjeer set

Sanjay-dutt

మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటనలో, డాన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని అనతి కాలంలోనే అగ్రహీరోగా పేరుతెచ్చుకొని అభిమానుల గుండెల్లో మెగాపవర్ స్టార్ గా వెలుగుతున్నాడు రామ్ చరణ్. ఇటు తెలుగులోనే కాకుండా అటూ బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతడు బాలీవుడ్ లో ‘జంజీర్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోలతో ఫ్రెండ్స్ సర్కిల్ మెయింటేన్ చేసే రామ్ చరణ్ , ఇప్పడు బాలీవుడ్ లో తన ఫ్రెండ్ సర్కిల్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తునాడు. మొన్నామధ్య బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ ని ఆహ్వానించి తన ఫాం హౌజ్ లో పార్టీ ఇచ్చి దోస్తీ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో మరో టాప్ హీరో చేరిపోయాడు. ముంబయిలో ‘జంజీర్‘ షూటింగ్ జరుగుతున్న సమంయలో సంజయ్ దత్ వెళ్ళి రామ్ చరణ్ ని కలిసి చాలా విషయాలు మాట్లాడట. షూటింగ్ తరువాత తన ఇంటికి తీసుకెళ్ళి తన భార్య మాన్యతతో ప్రత్యేకంగా బిర్యాని తయారుచేయించి వడ్డించిపెట్టాడట. దీంతో రామ్ చరణ్ బాలీవుడ్ లో పెరుగుతున్న సర్కిల్ కి చూపిస్తున్న అభిమానానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shilpa shetty baby shower function
Shanvi bags sushanth comeback flick  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles