Price mahesh busy with shootings

price mahesh busy with shootings

price mahesh busy with shootings

18.gif

Posted: 05/02/2012 04:51 PM IST
Price mahesh busy with shootings

      mahesh_innf ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం షూటింగ్స్ లో చాలా బిజీ గా గడుపుతున్నారు. సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే ఓ సాంగుని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. మొన్న మహేష్ బాబు స్వల్ప అనారోగ్యానికి గురైనందువల్ల ఈ పాట చిత్రీకరణ కాస్త ఆలస్యమైనట్లు సమాచారం.
       మరో వైపున ఈ సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటోన్న మహేష్ బాబు, ఈ నెల 7 వ తేదీ నుంచి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఇక ఆ రోజు నుంచి ఆయన ఈ రెండు సినిమాల షూటింగుల్లో పాల్గొనవలసి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే తీరక లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ రాబోయే రోజుల్లో మరింత బిజీ కాబోతున్నారన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tooneegaa tooneegaa movie post production work in full swing
Siridi sai audio will take place in shiridi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles