Mega power star ram charan tej appeal to public

mega power star ram charan tej appeal to public

mega power star ram charan tej appeal to public

21.gif

Posted: 04/23/2012 05:39 PM IST
Mega power star ram charan tej appeal to public

             ram_charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందరికీ ఓ విన్నపాన్ని చేశాడు.  తన పేరు రామ్ చరణ్ తేజ్ కాదని ‘రామ్ చరణ్’ మాత్రమే అని వివరణ ఇచ్చాడు.  తన తండ్రి గారైన మెగా స్టార్ చిరంజీవి తనకు రామ్ చరణ్ అనే పేరు మాత్రమే పెట్టారనీ, కానీ అందరు తనని రామ్ చరణ్ తేజ్ అని పిలుస్తున్నారని, మీడియా కూడా తన పేరు అలా పిలువవద్దని తన ట్విట్టర్ అకౌంటులో రిక్వెస్ట్ చేశాడు. 
              ఇటీవలే రచ్చ సినిమాతో భారీ విజయం అందుకున్న రామ్ చరణ్ వివి వినాయక డైరెక్షన్లో ఒక సినిమా, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘ఎవడు’ ఇంకా, బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తూ అపూర్వ లఖియా డైరెక్షన్లో జంజీర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ బిజీగా గడుపుతున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero bala krishna new movie in the direction of
Heroine samantha remuneration hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles