Mega fraternity is furling around tamanna

Ram Charan didnot recommend Tamanna for ZanjeerTammana becomes Lucky Charm for Ram Charan, Mega Family Condemns tamanna rumors, Tamanna not in Ram CHaran Zanjeer

Ram Charan didnot recommend Tamanna for ZanjeerTammana becomes Lucky Charm for Ram Charan, Mega Family Condemns tamanna rumors, Tamanna not in Ram CHaran Zanjeer

Mega fraternity is furling around Tamanna.gif

Posted: 04/21/2012 07:54 PM IST
Mega fraternity is furling around tamanna

ram-charan-teja-tamanna

చిరంజీవి తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ పై సాధారణంగా గాపిస్స్ రావు. కానీ ఇప్పుడు ఫిలింనగర్ లో ఓ విషయం పై హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ మధ్యన చరణ్ నటించిన ‘రచ్చ’ సినిమా భారీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికీ రికార్డు కలక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఫిలింనగర్ లో వినిసిస్తున్న రూమర్ ఏంటంటే... రచ్చ సినిమాలో రామ్ చరణ్ కి చక్కగా సూటైన ఈ భామను తను బాలీవుడ్ లో నటించే సినిమాలో రెకమండ్ చేశాడని వార్తలు. .ఈ చిత్రంలో తమన్నాను హీరోయిన్‌గా తీసుకోమని దర్శకుడు అపూర్వ లఖియాకు రికమండ్ చేశాడట. అయితే అపూర్వ లఖియా నో చెప్పడంతో చేసేది లేక సైలెంట్ అయిపోయాడని అంటున్నారు. మరికొందరైతే వీరిద్దరి మధ్య ఏదో ‘రచ్చ రచ్చ’ వ్యవహారం నడుస్తుందని కూడా అంటున్నారు.

ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఇదే ఇప్పడు హాట్ టాపిక్. ఆ సంగతి అలా పక్కన పెడితే...తమన్నాను మెగా ఫ్యామిలీ హీరోలంతా వరుస పెట్టి బుక్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తొలుత అల్లు అర్జున్‌తో బద్రీనాథ్ చిత్రంలో నటించిన తమన్నా...ఆ తర్వాత చెర్రీతో రచ్చ చేసింది. ఈ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో నటింబచోతోంది. తమన్నాతో చేసే అవకాశం వస్తే బాగుండు అంటూ ‘రచ్చ’ ఆడియో వేడుకలో చిరంజీవి కూడా ఆమెపై మనసు పారేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero srikanth new movie devaraya shooting coming to an end
Great director k viswanath selected for chitturu nagayya award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles