Charmi as a sex worker

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Charmi as a sex worker.gif

Posted: 03/26/2012 08:48 PM IST
Charmi as a sex worker

Charmi

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు వేశ్య పాత్రల పై ఎక్కువగా ఇంట్రెస్టు చూపిస్తున్నారు. అలనాటి టాప్ హీరోయిన్స్ సావిత్రి, శ్రీదేవి, టటూ, లక్ష్మీ లాంటి వేశ్య పాత్రలు వేసి మంచి పేరు సంపాదించారు. ఈ తరంలో కరీనా కపూర్, అనుష్క లాంటి వాళ్ళు అలాంటి పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఈ జాబితాలోకి అందాల సుందరి ఛార్మీ కూడా చేరబోతుంది. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాల దర్శకుడు చందు తీయబోయే సినిమాలో ఛార్మీ వేశ్య పాత్రలో తెర పై కనిపించబోతుంది.

ఈ చిత్రం పై దర్శకుడు చందు మాట్లాడుతూ.... వెండి తెర పై వేశ్య పాత్రకు చాలా పేరుంది. వేదంలో అనుష్క వేసిన లాంటి పాత్రే ఇందులో ఉంటుంది. ఈ పాత్రను ఎంతో శ్రద్ధ పెట్టి తీర్చి దిద్దుతున్నాం. ఇది ఒక వేశ్యకు , సింగర్ కు, రచయిత కు మధ్య జరిగే కథ ఇది అని చెప్పారు. మరి అంతంత మాత్రంగానే అవకాశాలు సంపాదించుకుంటున్న ఛార్మీకి ఈ వేశ్య పాత్రతో నైనా లైఫ్ స్టైల్ మారుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special story on mega power star ram charan tej
Allu arjun trivikram movie title julai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles