Allu arjun trivikram movie title julai

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips.

Stylish Star Allu Arjun’s film with Trivikram Srinivas has been titled ‘Julai’. The title has been registered in the Chamber and this has been confirmed to us. Ileana is the heroine in this film.

Allu Arjun_ Trivikram movie title Julai.gif

Posted: 03/26/2012 08:43 PM IST
Allu arjun trivikram movie title julai

Allu-Arjun_Trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘హనీ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆ చిత్ర యూనిట్ నుండి రాలేదు.  తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘జులాయి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఫిల్మ్ ఛాంబర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శబ్దాలయ స్టూడియోలో పోస్టు ప్రొడక్షన్ వర్కు జరుపుకుంటున్న ఈచిత్రం జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని తన హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charmi as a sex worker
Jr ntr with four heroines in dammu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles