Anushka replaced trisha

lo uppu undha, toothpaste lo uppu, mee toothpaste lo, asking mee toothpaste, uppu undha is, undha is there, in your toot, salt in your, there salt in, is there salt, and asking mee, reporter and asking, of colgate featuring, ads of colgate, funny ads of, those funny ads, colgate featuring trisha, featuring trisha as, tv reporter and, a tv reporter, as a tv, trisha as a, remember those funny, uppu undha, undha is, lo uppu, toothpaste lo, mee toothpaste, is there, there salt, toot , your toot, in your, salt in, asking mee, and asking, of colgate, colgate featuring, ads of, funny ads, those funny, featuring trisha, trisha as, reporter and, tv reporter, a tv, as a, remember those, lo, toothpaste, mee, uppu, undha, , toot, salt, asking, reporter, colgate, ads, funny, featuring, trisha, tv, a, remember

Remember those funny ads of Colgate featuring Trisha as a TV reporter and asking 'Mee Toothpaste lo Uppu Undha?' (Is there salt in your toot....

Anushka replaced Trisha.gif

Posted: 03/10/2012 06:09 PM IST
Anushka replaced trisha

Anushka-Shetty_Trisha

ఏ పనిలోనైనా పోటీ అనేది సహజం. ప్రక్కవాడు ఏదైనా సాధిస్తే వాడిలాగా మనం సాధించాలనే పట్టుదలతో వాడితో పోటీపడతాం. పనిలోగానీ, జీవితంలో గానీ గెలవాలంటే పోటీ తత్వం ఖచ్ఛితంగా ఉండాలి. ఏ రగంలోనైనా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఉంటుంది. అది సినిమా రంగంలోనైనా కావచ్చు ఇంకేదైనా రంగంలో కావచ్చు.

సినిమా ఇండస్ట్రీలో అందమైన భామల మధ్య పోటీ కాస్త తీవ్రంగానే ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి అసలు ఇష్టపడరు. తనదే పై చేయి కావాలని తాపత్రయ పడుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా ఉన్న త్రిష వాణిజ్య ప్రకటనల్లో కూడా చేసింది. త్రిష పళ్ళకు సంబంధిన ప్రకటనలో నటించింది. ‘మీ టూత్ పేస్టులో ఉప్పుందా’ అంటూ ప్రముఖ కంపెనీ అయినా కోల్గెట్ యాడ్ లో నటించింది. మరి త్రిష కాల పరిమితి ముగిసిపోయిందో లేక ఆమె వల్ల బిజినెస్ కాలేదో కానీ ఆమె స్థానంలో పొడుగుకాళ్ళ సెక్పీ సుందరి ‘బొమ్మాళి’ అనుష్క ఎంపికైందని సమాచారం.

చాలా కాలం నుండి అసుష్కకి పెద్దగా అవకాశాలు లేకపోయినా తెలుగు – తమిళ భాషల్లో ఆమెకు చాలా మంది అభిమానులు ఉండటంతో ఆమెను కోల్గెట్ టూత్ పేస్టుకు బ్రాండ్ కి అంబాసిడర్ గా ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. ఎలాగు అవకాశాలు అంతగా లేవు కాబట్టి అనుష్క కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదట. అటు సినిమాల్లో , ఇటు యాడ్స్ లో కూడా తనకు పోటీగా వస్తూ నా అవకాశాల్ని కొల్లగొడుతున్నారని త్రిష కాస్త కోపంగా కూడా ఉందని సన్నిహితులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sneha getting married on 11 may
Pawan kalyan dialogues in gabbar singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles