Anil dheerubhai ambani

anil dheerubhai ambani's, dream works ,movie elected for ,aaskar, nominations,

anil dheerubhai ambani's dream works movie elected for aaskar nominations

17.gif

Posted: 01/25/2012 06:35 PM IST
Anil dheerubhai ambani

images అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూఫ్ కు చెందిన డ్రీం వర్క్స సంస్థ ఆస్కార్ అవార్డుల నామినేషన్లలో తన ఆదిపత్యాన్ని చాటుకుంది. ఏకంగా మూడు చిత్రలకుగానూ మొత్తంగా పదకొండు నామినేషన్లను తన ఖాతా లో వేసుకుంది. వార్ హార్స్’, ‘ది హెల్ప్’, ఇంకా రియల్ స్టీల్చిత్రాలకు ఈ నామినేషన్లు వరించాయి.

ఉత్తమ చిత్రం కేటగిరిలో వార్ హార్స్’, ది హెల్ప్చిత్రాలు పోటీపడుతున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో ఒక భారతీయ సంస్థ పోటీపడటం ఇంతకుముందెన్నడూ లేదు.

స్పీల్ బర్గ్ డైరెక్ట్ చేసిన వార్ హార్స్సౌండ్ ఎడిటింగ్ తో పాటు, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్కోర్, ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ విభాగాలతో కలిపి మొత్తం ఆరు కేటగిరీలకు పోటీపడుతుండటం గొప్ప విషయం.

            మరో చిత్రం ది హెల్ప్బెస్ట్ ఫిల్మ్ తో పాటు, ఉత్తమ నటి(విమోల డేవిస్), ఉత్తమ సహాయ నటి (జెస్సికా చస్తియన్ మరియూ ఆక్టావియా స్పెన్సర్) పోటీపడుతున్నారు.

                 కాగా, ఇంకో చిత్రం హుగ్ జాక్ మాన్ నటించిన రియల్ స్టీల్విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నామినేట్ కావటం గర్వకారణం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veteran bollywood actor dharmendra
Dhanush  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles