Pranitha while she is under the project with karthi

Pranitha while she is under the project with Karthi.Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Pranitha while she is under the project with Karthi.Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Gossips on Pranitha.gif

Posted: 01/19/2012 04:58 PM IST
Pranitha while she is under the project with karthi

Pranitha

చిన్న చిన్న చిత్రాల్లో కథానాయికగా నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ప్రణీత. ఈ మధ్యనే అమ్మడుకు తమిళ హీరో కార్తీ సరసన ‘శకుని’ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. తెలుగులో సినిమాలు చేసినా అంతంత మాత్రంగానే పేరు రావడంతో ప్రణీత తమిళ పరిశ్రమలో ఉన్న కార్తీ లాంటి పెద్ద హీరోతో అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. ఈ సినిమా షూటింగ్ అంతా సవ్యంగానే పూర్తి చేసుకుంది. దానికి ప్రణీత మంచి కో-ఆపరేషన్ కూడా అందించింది.

కానీ ఇప్పుడు ప్రణీత పై ఓ వార్త మార్కెట్లో విహరిస్తుంది. అదేంటే... సినిమా షూటింగ్ కి అయితే బాగానే కోపరేషన్ చేసింది కానీ, ప్యాచ్ వర్స్ కి మాత్రం సహకరించడం లేదనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఖంగుతిన్న ప్రణీత దీని పై స్పందిస్తూ నేను ఎదగటాన్ని చూసి సహించని వారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, నేను ప్యాచ్ వర్క్ కి బాగా సహకరిస్తున్నానని, షూటింగ్ అప్పుడు డే, నైట్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లానని ఇప్పుడు కూడా వెళ్తున్నానని, బాగానే సహకరిస్తున్నానని చెప్పుకొచ్చింది.
మరి ఇంత సహకారం అందిస్తున్న ప్రణీతకి ఈ సినిమా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  916 kdm prema has got a message to tell
Abhishek put condition for aish  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles