Nithin copied kolaveri di song taking

nithin, new movie Ishq, kolaveri di song dubbed, tamil song dubbed, kolaveri di copied, kolaveri song dubbed by nithin

Nithin copied Kolaveri di song taking Andhra wishesh

kolaveri.gif

Posted: 01/04/2012 05:23 PM IST
Nithin copied kolaveri di song taking

Nithin copied Kolaveri di song taking

ఒక్క ప్రయత్నం విజయం సాధిస్తే చాలు, మిగితా అందరు ఇంచుమించు అలాంటి ప్రయత్నమే చెయ్యడానికి, ఏ మాత్రం వెనుకాడరు. అందుకే కదా, కొత్త కధలు వెతుక్కోకుండా రిమేక్ల మీద ఆధారపడుతున్నారు దర్శక - నిర్మాతలు. సరే, సినిమా కదల వరకు ఒకే, కాని అక్కడి హీరోల టాలెంట్ ని కూడా రీమేక్ చేయాలనుకుంటే? తప్పేమీ కాదు, కాని ఆ ప్రయత్నం కాపి గా గుర్తించబడే అవకాసం ఉంది. సూపర్ స్టార్ రజని కాంత్ అల్లుడు, హీరో ధనుష్ తన '౩' చిత్రానికి పాడిన 'కొలవేరి' పాట, ప్రపంచం అంతటా యెంత వెర్రి పుట్టిన్చిందో ప్రత్యేకంగా చెప్పాలా? ఎన్నో అవార్డలు అభిమానం గెలుచుకున్న ఈ పాటని కొందరు కాలర్ ట్యూన్ గా పెట్టుకుంటే, మరి కొందరు డవున్లోడ్ చేసి అదేపని గా వింటున్నారు. భాషతో సంభందం లేకుండా, ఈ పాటని ఆదరించడం చూసి, ఇలాంటి ప్రయత్నమే చేసాడు ఒక యువ హీరో. ఒక యాడాది విరామం తరువాత, 'ఇష్క్' అంటూ ముందుకు వస్తున్నా ఈ హీరో, తన సినిమాలో కోడి బాయే లచ్చంమది అంటూ పాట కూడా పాడాడట. ఈ హీరో మొదటి రెండు సినిమాలు విజయం సాధించినా, ఆ తరువాత నుండి నేటివరకు ఒక్క విజయం కూడా తన ఖాతా లో వేస్కోలేదు. మరి ఇప్పుడు, 'ఇష్క్' ని గెలిపించడానికి, కావలసినంత పబ్లిసిటీ కోసమో ఏమో, ఇలా గాయకుడి అవతారమెత్తాడు. మంచి అభిరుచి ఉన్న సంగీత దర్శకునిగా దూసుకుపోతున్న అనూప్ రుబెంస్ అందించిన బానీలకి తన స్వరం కలిపాడు ఈ హీరో. ఇన్ని ప్రయత్నాలు సరే, ఇంతకీ ఈ శ్రమ ఫలిస్తుందా? ఎవ్వరు గుర్తించక, అలాగే మిగిలిపూతుండా? ఏమో, మీరే తీల్చాలి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood heorines are more beautiful than others
Prince mahesh babu latest movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles