Tamanna birthday party dhanush sings kolaveri and dances

Tamanna birthday 2011, tamanna birthday party, tamanna birthday bash, dhanush at tamanna birthday, dhanush sings kolveri di song, dhanush dances at tamanna birthday, dhanush at Tamanna birthday video

Tamanna birthday 2011, tamanna birthday party, tamanna birthday bash, dhanush at tamanna birthday, dhanush sings kolveri di song, dhanush dances at tamanna birthday, dhanush at Tamanna birthday video

Tamanna Birthday party Dhanush sings.gif

Posted: 12/31/2011 04:09 PM IST
Tamanna birthday party dhanush sings kolaveri and dances

Thamanna

తమన్నా ఓ క్లబ్బులనో, పబ్బులనో కాసుల కోసం ఈ పాటకు డాన్స్ చేసిందనుకోకండి. మల్లికా షెరావత్ 4 కోట్లకు ఈ పాటకు డాన్స్ చేస్తే , తమన్నా అందులో సగం ధరకు చేస్తుందని మాత్రం అస్సలు అనుకోకండి. తమన్నా ఈ పాటకు డాన్స్ చేసింది నిజమే. ఏ సందర్భంలో చేసిందంటే... అటువంటి క్రేజీ పాటకు స్టార్ హీరోయిన్ తమన్నా స్టెప్పులేస్తే?... ‘ఆహా.. ఎంత అందమైన ఊహ’ అనుకుంటున్నారా? అది ఊహ కాదు.. నిజమే. ఈ నెల 21న తమన్నా పుట్టినరోజు వేడుక చెన్నయ్‌లో ఘనంగా జరిగింది.  ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన పార్టీలో ‘కొలవెరి’ పాటను ధనుష్ పాడగా తమన్నా తనదైన శైలిలో అందంగా స్టెప్పులేశారు. శ్రుతిహాసన్, పూనమ్‌భజ్వా, ఇలియానా తదితర అందమైన భామలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని సమాచారం. తమన్నా స్టెప్స్‌ని వారంతా విపరీతంగా ఎంజాయ్ చేశారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej bollywood debut confirmed
Check out bollywood stars new year celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles