Pawan kalyan guest role in maheshgif

Pawan Kalyan asked for guest role in Mahesh Babu's Goodachari number 116, to be directed by Meher Ramesh. goodachari 116,mahesh babu,megafans,meher ramesh,news,pawan kalyan,pawan kalyan fans,pawan kalyan mahesh babu multistarrer,pawan kalyan news,pawanfans,pawanism,powerstar,powerstar pawan kalyan

Pawan Kalyan guest role in Mahesh.GIF

Posted: 12/23/2011 02:11 PM IST
Pawan kalyan guest role in maheshgif

Pavan-Kalyan

బాలీవుడ్ లో ఎప్పటి నుండో మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి. టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నా అవి పోయిన తరంలో హీరోలు చేశారు. ఈతరం హీరోలు ఎవరు మల్టీస్టారర్ చిత్రాలు చేయలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ట్రెండ్ జోరందుకుంది. వెంకటేష్ – మహేష్ బాబు కలిసి ఓ సినిమా చేస్తుంటే... రామ్ చరణ్ – సినిమాలు అల్లు అర్జున్ ఓ అరగంట సేపు కనిపిస్తాడని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా మహేష్ బాబు నటించబోయే సినిమాలు పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడని వార్తలు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తీయబోయే ‘‘గూఢాచారి116’’సినిమాకి స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని వార్తలు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ అతిథి పాత్రలో నటించబోతున్నారని వార్తలు. గతంలో మహేష్ పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిఫలంగా పవన్ మహేస్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడని వార్తలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan as medical student in racha
Jrntr srinu vytlas movie shooting from feb 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles