grideview grideview
 • Sep 28, 01:44 PM

  ఇందిరాదేవి మరణం పట్ల చిరంజీవి, బాలకృష్ణ సహా ప్రముఖుల దిగ్ర్భాంతి

  టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సహధర్మచారిణి, మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్తతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. అమె మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ రంగ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఇందిరాదేవి...

 • Sep 28, 12:42 PM

  సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ మాతృమూర్తి ఇకలేరు..

  టాలీవుడ్లో మరో విషాదం అలుముకుంది. సూపర్ స్టార్‌ కృష్ణ సతీమణి, ప్రిన్స్ మహేశ్‌ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి ఇవాళ తెల్లవారుజామున పరమపదించారు. అమె మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తెల్లవారు జామున...

 • Sep 27, 09:11 PM

  ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: అదిపురుష్ విడుదల ఎప్పుడంటే..!

  కృష్ణంరాజు మరణంతో శోకసంద్రంలో మునిగిన రెబల్ స్టార్ ప్రభాస్‌ అభిమానులను దుఃఖసాగరంలోంచి బయటకు తీసుకువచ్చేలా గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం‌. ప్రభాస్ ఫ్యాన్స్  అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం...

 • Sep 27, 04:58 PM

  దసరా కానుకగా ఓటిటీలోకి నిఖిల్ ‘కార్తికేయ-2’

  టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం​ కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక ఇతివృత్తంతో సాగిన సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లోనే...

 • Sep 27, 03:29 PM

  ఆకట్టుకుంటోన్న బెల్లంకొండ గణేశ్ ‘స్వాతిముత్యం’ ట్రైలర్..

  టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గ‌ణేశ్ న‌టిస్తోన్న తాజా చిత్రం స్వాతిముత్యం. దసరా పండగను పురస్కరించుకుని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ ఇవాళ ట్రైల‌ర్‌ను లాంఛ్ చేశారు. హీరోహీరోయిన్లు గ‌ణేశ్,...

 • Sep 21, 04:06 PM

  స్థార్ హీరోతో రోమాన్స్ కు సై అంటున్న నాని హీరోయిన్

  ‘గ్యాంగ్‌లీడ‌ర్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. మొద‌టి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ‘డాక్ట‌ర్’, ‘డాన్‌’, ‘ఈటీ’ వంటి త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌తో మ‌రింత చేరువైంది. ప్ర‌స్తుతం ప్రియాంక స్టార్ హీరోలతో సినిమాలు...

 • Sep 21, 02:33 PM

  ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

  ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజు శ్రీవాత్స‌వ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 58 ఏళ్లు. ఆగ‌స్టు 10న ఉదయం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడి ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. జిమ్ చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు గుండెపోటు రావడంతో...

 • Sep 16, 08:41 PM

  అభినవ్ బింద్ర బయోపిక్ లో హర్షవర్థన్ కపూర్

  స్పోర్స్ ప‌ర్స‌నాలిటీస్ జీవిత‌క‌థ‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి రావ‌డం కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీతోపాటు వివిధ భాష‌ల్లో క్రీడాకారుల జీవితాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ జాబితాలో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విన్న‌ర్ (2018-బీజింగ్) అభిన‌వ్ బింద్రా సినిమా కూడా ఉంది....