కూల్ యాక్టింగ్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కోలీవుడ్ నటుడు కార్తీ. ఈ హీరో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మణిరత్నం పాన్ఇండియా ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ -1 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు...
‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ యష్. కేజీఎఫ్‌తో కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఉందా అంటూ ఇన్నాళ్లూ విస్మయం వ్యక్తం చేసినవారికి శాండిల్ వుడ్ ధమాకా అంటే ఏంటో చూపించాడు. ఇక...
తమిళనాట అత్యంత ప్రాచుర్యం పొందిన నవలకు వెండితెర రూపం పొన్నియన్ సెల్వన్ చిత్రం. తమిళనాడులోని ప్రతీ నోటా ఈ చిత్రం గురించే మాట్లాడుకోవడం గమనార్హం. 1950లో దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి చారిత్రిక నేపథ్యంలో రాసిన నవల ఇది. కల్కి అనే...
వరలక్ష్మి శరత్ కుమార్ అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకుని.. రాణిస్తున్న నటి. కాలీవుడ్ నటుడు, నిన్నటితరం హీరో శరత్ కుమార్ తనయగా సినీరంగంలో ప్రవేశించిన ఆమె.. ఇప్పుడు...
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌లోనూ కలెక్షన్లతో అదరగొడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ చిత్రం 30 రోజులపైగా ప్రదర్శించబడుతూ రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్‌తో...
బాలీవుడ్ నుంచి త్వరలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘విక్రమ్ వేధ’. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మాస్, యాక్షన్ సీన్లతో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా...
స్వర మాంత్రికుడు ఎం.ఎం కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీ సింహా ‘యమదొంగ’ సినిమాతో ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. జూ.ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్లో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడు అవుదామని ఉద్ధేశంతో...
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద పెద్దగా సవ్వడి చేయకుండానే మెగా ఫ్యాన్స్ ను నిరుత్సాహపర్చగా.. వారంతా గాడ్ ఫాదర్ చిత్రంపైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ ను ఉత్తేజపర్చేందుకు.. తానేంటో, తన నట విశ్వరూపమేంటో...