కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలాడిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. క్రయ విక్రయాలు జరగకపోవడంతో కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. మొన్నటి వరకు దేశాలన్నీ లాక్డౌన్ ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటూ జవసత్వాలను నింపే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్ఫోన్ విపణిలోకి మోటో తన కొత్త ఫోన్ను విడుదల చేసింది. motog 5g పేరుతో యూకే, యూరప్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర 349 యూరోలు (మన రూపాయల్లో దాదాపు 30వేలు). అయితే భారత్లో ఎప్పుడు విడుదల చేస్తారనేది సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. మోటోరోలా g5g స్మార్ట్ఫోన్లలో 4gb+64gb, 6gb RAM + 128gb (399యూరోలు, ₹33,730) వేరియంట్లలో దొరుకుతుంది.
* డిస్ప్లే: 6.7 అంగుళాల ఎఫ్హెచ్డీ+పౌచ్ హోల్ డిస్ప్లే ఆఫ్ 90 హెడ్జ్
* క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 765 5g ప్రాసిసెర్
* ర్యామ్: 6 జీబీ, 128 జీబీ స్టోరేజ్.. 1టీబీవరకు ఎక్స్పాండబుల్
* మోటోజీ 5g 4జీ, 5జీ నెట్వర్క్స్
* ఆండ్రాయిడ్ 10
* బ్రాండ్ మోటరోలా
* మోడల్ మోటో జి 5 జి ప్లస్
* ఫారం కారకం టచ్స్క్రీన్
* శరీర తత్వం ప్లాస్టిక్
* కొలతలు (మిమీ) 168.00 x 74.00 x 9.00
* బరువు (గ్రా) 207,00
* బ్యాటరీ సామర్థ్యం 5000 (mAh)
* రంగులు సర్ఫింగ్ బ్లూ
* స్క్రీన్ పరిమాణం (అంగుళాలు) 6.70
* స్పష్టత 1080x2520 పిక్సెళ్ళు
* రక్షణ రకం గొరిల్లా గ్లాస్
* ప్రాసెసర్ ఎనిమిదో కోర్
* ప్రాసెసర్ తయారు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765
* RAM 6GB
* ఇంటర్నల్ స్టోరేజీ 64GB
* కెమెరా
* వెనుక కెమెరా 48-మెగాపిక్సెల్ (ఎఫ్ / 1.7) + 8-మెగాపిక్సెల్ (ఎఫ్ / 2.2) + 5-మెగాపిక్సెల్ (ఎఫ్ / 2.2) + 2-మెగాపిక్సెల్ (ఎఫ్ / 2.2)
* వెనుక ఆటో ఫోకస్ అవును
* వెనుక ఫ్లాష్ LED
* ముందు కెమెరా 16-మెగాపిక్సెల్ (ఎఫ్ / 2.0) + 8-మెగాపిక్సెల్
* ఫ్రంట్ ఫ్లాష్ తోబుట్టువుల
* ఆపరేటింగ్ సిస్టమ్ Android 10
* Wi-Fi అవును
* Wi-Fi ప్రమాణాలకు మద్దతు ఉంది 802.11 a / b / g / n / ac
* జిపియస్ అవును
* బ్యూ టూత్ అవును, v 5.10
(And get your daily news straight to your inbox)
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more