Karbonn launches 'K9 Kavach 4G' with BHIM payment app కార్బన్ నుంచి చౌకధరలో కే9 కవచ్ 4జీ స్మార్ట్ ఫోన్

Karbonn k9 kavach 4g with bhim app launched in india

karbonn k9 kavach 4g price in india, upi bhim release date, specifications karbonn k9 kavach 4g price, karbonn k9 kavach 4g price in india, mobiles, android, upi, bhim, npci, unified payments interface, aadhaar, digilocker, karbonn mobiles, Karbonn K9 Kavach, Karbonn K9 Kavach launch, Karbonn K9 Kavach price, Karbonn K9 Kavach specs, Karbonn India, BHIM, UPI payments

Domestic mobile brand Karbonn Mobiles on Tuesday launched a new smartphone in the country, the Karbonn K9 Kavach 4G.

కార్బన్ నుంచి చౌకధరలో కే9 కవచ్ 4జీ స్మార్ట్ ఫోన్

Posted: 07/04/2017 06:24 PM IST
Karbonn k9 kavach 4g with bhim app launched in india

దేశీయ మొబైల్ తయారీ సంస్థ కార్బన్ మరో సరికొత్త ఉత్పాదనను ఇవాళ దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. చౌకదరలో 4జీ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవాలనుకునే వారి అశలకు అనుగూణంగా ఈ స్మార్ట్ ఫోన్ ను తయారుచేసి ఇవాళ మార్కెట్ లోకి విడుదల చేసింది. తాజాగా కార్బన్ కే9 కవచ్ పేరుతో సరికొత్త 4జీ స్మార్ట్ ఫోన్ ను స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ తో వస్తున్న ఈ సరికొత్త 4జీ ఫోన్ ను కేవలం రూ. 5290లకే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవాళ్టి నుంచి అన్ లైన్ ఈ కామెర్స్ దిగ్గజ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రముఖ మొబైల్ దుకాణాలలోనూ ఈ ఫోన్ విక్రయాలకు రెడీగా వుంది. కాగా ఈ ఫోన్ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వహస్తాలతో ప్రారంభించిన భీమ్ చెల్లింపుల యాప్ ను కూడా కార్బన్ సంస్థ పొందుపర్చింది.

 కార్బన్ కె9 కవచ్ 4జీ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్,
1 జీబీ ర్యామ్
8 జీబీ  ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండబుల్
5 మెగాపిక్సల్ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
2300 ఎంఏహెచ్ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karbonn  K9 Kavach  launch  Karbonn K9 Kavach price  Kavach specs  Karbonn India  BHIM  UPI payments  

Other Articles