తైవాన్ మోబైల్ సంస్థ హెచ్.టీ.సీ డిసైర్ 650 అవిష్కరణ HTC Desire 650 Launched

Taiwan based mobile htc desire 650 launched

htc desire 650 with 5-inch display 13-megapixel rear camera launched, htc desire 650 specifications, htc, htc mobiles, mobiles, android, Indian market, taiwan based company

HTC Desire 650 has been launched in Taiwan and can be expected to ... Taiwan reports a launch price of TWD 5,490 (roughly Rs. 12,000),

తైవాన్ మోబైల్ సంస్థ హెచ్టీసీ డిసైర్ 650 అవిష్కరణ

Posted: 11/23/2016 09:03 PM IST
Taiwan based mobile htc desire 650 launched

తైవాన్ కు  చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్టీసీ డిజైర్ సిరీస్ లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టనుంది. స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లోకి హెచ్ టీసీ డిజైర్ 650 మోడల్ ఫోన్ ను తైవాన్ లో లాంచ్ చేసింది. కాగా డిసెంబరు రెండో వారంలో ఈ మోబైల భారతీయ విఫణిలోకి అందుబాటులోకి రానుంది. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్ ధరను మాత్రం కంపెనీ వర్గాలు వెల్లడించలేదు.

అయితే తైవాన్ వెబ్సైట్ లో ప్రచురించిన వివరాలను అనుసంధానంగా చేసుకోగా, అక్కడి పలికిన ధరలను భారత కరెన్సీతో గణించడగా, ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.12,000గా తెలుస్తోంది. హెచ్ టీసీ డిజైర్ 650 లోని  "డబుల్ బ్యాక్''  అతిపెద్ద ఆకర్షణ కానుంది. సగం రబ్బరుతో  ప్రత్యేకంగా  రూపొందించిన  డబుల్ బ్యాక్ డిజైన్ వినియోగదారులకు మంచి  గ్రిప్ ఇస్తుందని  కంపెనీ చెబుతోంది.

హెచ్టీసీ డిజైర్ 650 ఫీచర్స్
5 అంగుళాల డిస్ ప్లే,
720x1280 ఎంపీ
క్వాడ్ కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష మిల్లా
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్ పాండబుల్  మెమొరీ
13  మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5  మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా
2200 ఎంఏహెచ్ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles