A Budget smartphone dubbed Aqua 3G 512

A budget smartphone dubbed aqua 3g 512

Aqua 3G 512, New smart phone, Android phone, Smart phones, New Smart Phones in Market, Smart mobiles, Mobiles in Market

Aqua Mobiles, a domestic tech firm, launched a budget smartphone dubbed Aqua 3G 512 priced at Rs. 2,699. The smartphone will be available to buy from major online retailers in Ebony Black and Pearl White colour variants.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కేవలం 2, 700 రూపాయలకే

Posted: 12/02/2015 06:43 PM IST
A budget smartphone dubbed aqua 3g 512

మార్కెట్లోకి వస్తున్న కొత్త మొబైల్స్ సెల్ ఫోన్ ల ధరలను అంతకంతకు తగ్గించేస్తున్నాయి. గతంలో పది వేలు పెట్టినా దొరకని ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పుడు కేవలం రెండు వేల ఏడు వందలకే వస్తుందంటే నమ్ముతారా..? కానీ నిజం తాజాగా ఆక్వా మొబైల్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. 'ఆక్వా 3జీ 512' పేరిట లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు రూ.2,700కే ఈ-కామర్స్ సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఎబోనీ బ్లాక్, పెరల్ వైట్ రంగుల్లో దీన్ని డిజైన్ చేశారు.

ఇందులో డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్, 4 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 480X800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2100 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ, వైఫై వంటి ఫీచర్లు ఉన్నాయి. వాట్సప్, వైబర్, యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ మ్యాప్స్, ఆఫీస్ సూట్ వంటి యాప్స్‌ను ఇందులో ప్రీ లోడెడ్‌గా అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aqua 3G 512  New smart phone  Android phone  Smart phones  

Other Articles