Sensex Sinks 1700 Points in Biggest Crash

Sensex sinks 1700 points in biggest crash

Sensex, sinks, Crash, Rupee, Dollar, sensex collapse, 1700Points

The BSE Sensex slumped over 1,700 points or over 6 per cent on Monday - marking its third biggest crash in history in terms of absolute value. The rupee sank to a fresh low two-year low of 66.72 per dollar. Seeking to calm jittery nerves, Finance Minister Arun Jaitley said Indian markets will settle down and the authorities are closely watching the situation. He said the impact of global selloff on Indian markets will be 'transient'.

బ్లాక్ మండే.. 1700 పాయింట్లు పతనమైన స్టాక్ మార్కెట్

Posted: 08/24/2015 06:26 PM IST
Sensex sinks 1700 points in biggest crash

స్టాక్ మార్కెట్ చరిత్రలో మూడో అతి పెద్ద క్రైసిస్ గా సోమవారం నాటి పతనాన్ని వివరిస్తున్నారు నిపుణులు. 1700 పాయింట్ల పతనంతొ మార్కెట్ వ్యాల్యూలో ఆరు శాతం క్షీణత కనిపించింది. రుపి వ్యాల్యూ కనిష్టంగా నమోదైంది. డాలర్ ముందు రూపాయి మారకం విలుల 66.72కు పడిపోయింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో భారీ పతనం. ఊహించని నష్టాలతో  స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. మూడో అతిపెద్ద పతనంతో సోమవారం స్టాక్ మార్కెట్ పాలిట బ్లాక్ మండేగా పరిణమించింది. బీఎస్ఈ సూచి సెన్సెక్స్  సుమారు 1500 పాయింట్లు పతనమై 26వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.ఎన్ఎస్ఈ నిఫ్టీ 7900 పాయింట్ల కిందకు పతనమైంది. నిఫ్టీలోని 50 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈలోని 500 షేర్లలో కేవలం 6 షేర్లు మాత్రమే నష్టాల బారిన పడకుండా ఉన్నాయి.స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు పైగా నష్టపోయినట్టు అంచనా. ఏడున్నరేళ్లలో ఇదే అతిపెద్ద నష్టం కాగా, స్టాక్ మార్కెట్ చరిత్రలో మూడోది. 2008, జనవరి 21న సెన్సెక్స్ 2,062 పాయింట్లు పతనమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sensex  sinks  Crash  Rupee  Dollar  sensex collapse  1700Points  

Other Articles