Jet airways lowers its fare on international routes

Jet Airways lowers its fare on international routes, jet airways discount offers, Happy Holi’ offer from Air Costa, jet airways announces another offer, Air Costa Happy Holi offer, jet airways discount on international routes, economy class ticket booking offer, jet airways offer, jet airways economic air lines, jet airways flight tickets, jet airways flight timings, jet airways shedules, jet airways new offers, jet airways flight delay, jet airways flights arrivals, jet airways flight deperture,

Booking of tickets under the seven-days special fare offer begins on Wednesday for travel from 25 February to 12 December

జెట్ ఎయిర్ వేస్ డిస్కౌంట్ ఆఫర్.. 35 శాతం రాయితీ

Posted: 02/25/2015 08:29 PM IST
Jet airways lowers its fare on international routes

విమానయాన రంగంలో చౌకధరల పోటీ మళ్లీ మొదలైంది. స్పైస్ జెట్, ఎయిర్ కోస్తా విమానయాన సంస్థల మార్గంలోనే ఇప్పుడు జెట్ ఎయిర్ వేస్ కూడా పయనించేందుకు సిద్దంగా వుంది. స్పైస్ జెట్ సహా ఎయిర్ కోస్తా తమ కోత్త ఆపర్లను ప్రకటించిన మరుసటి రోజునే జెట్ ఎయిర్వేస్ తన కొత్త ఆఫర్ ప్రకటించింది. దేశంలో చేసే ప్రయాణాలతో పాటు విదేశీ ప్రయాణాల్లో కూడా ఎంపిక చేసిన మార్గాల్లో బేస్ ఫేర్ మీద 35 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. డొమెస్టిక్ ఆఫర్ అయితే ఒకవైపు చేసే ప్రయాణానికే.. అదికూడా ఎకానమీ క్లాస్లోనే వర్తిస్తుంది. మార్చి 3వ తేదీలోపు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మార్చి 11 నుంచి ఏప్రిల్ 9వ తేదీలోపు చేసే ప్రయాణాలకే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక అంతర్జాతీయ విమానాల విషయానికొస్తే.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3వ తేదీలోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలు తప్పనిసరిగా 2015 డిసెంబర్ 12లోగా ప్రారంభం కావాలని, ఈ ప్రయాణ ప్రారంభ తేదీ నుంచి మూడు నెలల వరకే రిటర్న్ టికెట్లు చెల్లుబాటు అవుతాయని ఎంపికచేసిన బుకింగ్ క్లాసులకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jet Airways  tickets  fare  international routes  discount  

Other Articles