Sensex regains 29k mark nifty tops 8800 level after sbi results boost

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, BSE Sensex, Sensex today, Stock market, SBI, State Bank of India, Nifty, NSE Nifty, National Stock Exchange

Sensex regains 29K-mark, Nifty tops 8800 level after SBI results boost

ఎస్బీఐ ఫలితాలతో.. స్టాక్ మార్కెట్ల ఆశాజనక లాభాలు

Posted: 02/13/2015 08:00 PM IST
Sensex regains 29k mark nifty tops 8800 level after sbi results boost

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గవ రోజు లాభాలను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 290 పాయింట్ల లాభంతో పరుగులు తీయగా, నిఫ్టీ 94 పాయింట్ల లాభాంతో ముగిసాయి. ఎస్ బీ ఐ బ్యాంకు తన త్రైమాసిక ఫలితాలను వెల్లడించడంతో దేశీయ సూచీలు లాభాల భాటలో పయనించాయి. దీంతో అటు సెన్సెక్ మరోమారు 29 వేల మార్కును చేరుకోగా, నిఫ్టీ 8 వేల 800 మార్కును మరోమారు తాకింది. ఎస్ బి ఐ  ఫలితాలలు వెల్లడించిన తరువాత స్టాక్ మార్కెట్లు పరుగుతు తీపాయి. కొనుగోళ్లకు మదుపరులు ఆసక్తి కనబర్చడంతో మార్కెట్లు లాభాలను ఆర్జించాయి.

సెన్సెక్ 290 పాయింట్ల లాభంతో 29 వేల 95పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 8 వేల 806 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహింద్రా అండ్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కోల్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్ సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, గెయిల్ , బిహెచ్ఇఎల్, ఓఎన్ జీసీ, హెచ్ ఢీ ఎఫ్ సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి..

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles