Sensex crosses 19000 mark

Sensex, Nifty, BSE, NSE, Markets

Sensex crosses 19,000-mark for the first time since Oct 5 .

Sensex crosses 19000-mark.png

Posted: 11/29/2012 06:06 PM IST
Sensex crosses 19000 mark

ప్రభుత్వ ఆర్ధిక సంస్కరణలకు సానుకూలత లభించడం, గోల్డ్ మెన్ సాచ్స్ వ్యాఖ్యలతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెట్టాయి. రెండు నెలల తర్వాత భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 19 వేల మార్క్ పైనా ముగిసింది. డెరెవెటీవ్ కాంట్రాక్టుల చివరి రోజున సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 19710 వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్ల వృద్ధితో 5825 పాయింట్ల వద్ద క్లోజైంది.సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా ఏషియన్ పెయింట్స్ 4.75 శాతం, బజాజ్ ఆటో 4.72 శాతం లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, సిప్లాలు భారీ లాభాలను నమోదు చేసుకున్నాయి.హెచ్ సీఎల్ టెక్, సీమెన్స్, భెల్, ఇన్పోసిస్, హీరో మోటోకార్ప్ లు స్వల్పంగా నష్టపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kingfisher may lose mumbai airport office
Gold rate touched an intraday high  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles