Lic allowed to buy up to 30 equity in a company

life insurance, LIC of India, insurance, LIC investment, LIC insurance, stock markets, share market, shares

The new norms will enable the cash-rich LIC, which invests around Rs50,000-Rs60,000 crore in equity annually.

LIC allowed to buy up to 30 equity in a company.png

Posted: 11/22/2012 04:47 PM IST
Lic allowed to buy up to 30 equity in a company

LIC_allowed_to_30_equityఇక నుంచి ఏదైనా కంపెనీలో 30 శాతం వరకూ ఈక్విటీ వాటాను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ ఎల్‌ఐసీకి వెసులుబాటు లభించనుంది. ప్రస్తుతం ఎల్‌ఐసీకి 10 శాతం వరకూ మాత్రమే కొనుగోలు పరిమితి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయం ద్వారా రూ.30 వేల కోట్ల మొత్తాన్ని ఈ ఏడాది(2012-13)లో సమీకరించాలన్న లక్ష్యాన్ని సాధించడంలో భాగంగానే కేంద్రం... ఈ పరిమితి పెంపునకు తెరతీసింది. ‘ఏదైనా కంపెనీల పెయిడప్-క్యాపిటల్‌లో ఎల్‌ఐసీకి ఇప్పటిదాకా 10 శాతం వరకూ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.ఈ పరిమితిని 30 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి నిబంధనలను సడలిస్తూ... నోటిఫికేషన్‌ను కూడా జారీ చేస్తున్నాం’ అని కేంద్ర ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి డీకే మిట్టల్ బుధవారం ఇక్కడ చెప్పారు. సాధారణంగా ఏటా రూ.50,000-60,000 కోట్ల మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోళ్లకు ఎల్‌ఐసీ పెట్టుబడిగా పెడుతూ ఉంటుంది. ప్రభుత్వం చేపడుతున్న డిజిన్వెస్ట్‌మెంట్‌లో పీఎస్‌యూలు ఆఫర్ చేసే వాటాలో అధిక భాగాన్ని కొనుగోలు చేసేలా ఎల్‌ఐసీకి తాజా నిబంధనలు వీలుకల్పించనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No takers for mukesh rgtil
Oilmin withdraws note opposing kg gas price hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles