Online shopping yet to pick up in india survey

shopping ,Online shopping,India ,Online shopping yet to pick,

Online shopping is yet to pick up in India where television has the most perceived advertising persuasiveness across all age groups.

Online Shopping in India.png

Posted: 11/20/2012 01:42 PM IST
Online shopping yet to pick up in india survey

online_shoppingచాలా కంపెనీలు ఈ-షాపింగ్ మార్కెట్లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్నప్పటికీ.. భారత్‌లో ఆన్‌లైన్ షాపింగ్ లావాదేవీలు చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారిలో అత్యధికులు టీవీ ప్రకటనలపైనే ఆధారపడుతున్నారు. డెలాయిట్ నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది మీడియా డెమొక్రస్ సర్వే ఇన్ ఇండియా 2012 సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఇందులో పాల్గొన్న వారిలో 15 శాతం మంది మాత్రమే తాము ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. టీవీలు, పేపర్లు, మ్యాగజైన్లు, హోర్డింగులు మొదలైన వాటిల్లో ప్రకటనలు చూసిన తర్వాతే వెబ్‌సైట్లను సందర్శిస్తున్నట్లు మెజారిటీ వినియోగదారులు వివరించారు. ఈ సర్వేలో 14- 75 ఏళ్ల వినియోగదారులు 2006 మంది పాల్గొన్నారు. సర్వే ప్రకారం ప్రకటనలకు ఇప్పటికీ టీవీయే కీలక మాధ్యమంగా ఉంటోంది. 2009లో 17 శాతం మంది మాత్రమే సెర్చి ఇంజిన్లు రోజూ ఉపయోగిస్తుండగా.. ప్రస్తుతం ఇది 72 శాతానికి పెరిగింది. వినియోగదారులు ఎక్కువగా చర్చించుకునే వాటిలో వార్తాపత్రికలు (53%), సంగీతం (47%), సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు (47%), టీవీ షోలు (46%) ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Oilmin withdraws note opposing kg gas price hike
Ramayapatnam likely to be 2nd big port in state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles