India pharma industry may be among top 10 by 2020

india pharma industry, CII-PwC, top-10 global markets, India Pharma Inc: Gearing up for the next level of growth, disease, good economic growth, higher disposable incomes, improvements in healthcare infrastructure, improved healthcare financing, compounded annual growth rate, business strategy, Sujay Shetty

india pharmaceutical industry is on good growth trajectory and is likely to be among the top 10 global markets in value terms by 2020, according to a CII-PwC report.

India pharma industry may be among top-10 by 2020.png

Posted: 11/06/2012 04:48 PM IST
India pharma industry may be among top 10 by 2020

pharma-industryదేశంలో ఔషధ పరిశ్ర మ వృద్ధి మరింత జోరందుకోనుం ది. తాజా నివేదికలు ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. భారత ఫార్మారంగం వృద్ధి పథంలో దూసుకుపోవడంతో పాటు 2020 నాటికి... విలువ పరంగా ప్రపంచంలోనే టాప్-10 మార్కెట్లలో ఒకటిగా నిలిచే అవకాశాలున్నాయి. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)-ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ)లు సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించాయి. ఇక్కడి ఫార్మా పరిశ్రమకు వచ్చే పదేళ్లలో 15-20% వార్షిక చక్రీయ వృద్ధిరేటు(సీఏజీఆర్)ను సాధించే సత్తా ఉందనేది పరిశ్రమ నిపుణుల అభిప్రాయం.

దీని ప్రకారం 2020కల్లా పరిశ్రమ విలువ 49-74 బిలియన్ డాలర్ల స్థాయికి ఎగబాకొచ్చని అంచనా. ‘గడిచిన ఏడాదిలో ఫార్మా రంగంలో అనేక నియంత్రణపరమైన అం శాలు చోటుచేసుకున్నాయి. కంపెనీలు వీటన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి తమ భవిష్యత్తు వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. చికిత్సకు వీలుకాని పలు వ్యాధుల నివారణం కోసం వినూత్న ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడం అతిపెద్ద సవాలు. అత్యంత పోటీదాయకమైన ఈ మార్కెట్‌లో కొత్త మాలిక్యూల్స్‌ను తయారుచేస్తున్న భారతీయ కంపెనీలు చాలా తక్కువగానే ఉన్నాయి’ అని పీడబ్ల్యూసీకి చెందిన సుజయ్ షెట్టి వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stock markets brush off obama win
Wipro non it business now a separate unit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles