Gold price hits record in india track overseas mkts

Gold price hits record in India; track overseas mkts,Gold, silver prices, raised, 10 gramms 24 carrots31 thousand, 22carrots 30,250 rupees, International Economic crisis, Indian middile class people

Gold price hits record in India; track overseas mkts

Gold price.gif

Posted: 08/23/2012 03:10 PM IST
Gold price hits record in india track overseas mkts

Gold price hits record in India; track overseas mkts

 బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఎంసీక్స్ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌లో 10 గ్రాముల ధర 31 వేల 29 రూపాయలకు చేరి సరికొత్త ఆల్‌టైమ్‌ హై రికార్డును సృష్టించింది. ప్రస్తుతం అక్టోబరు ఫ్యూచర్స్‌ ధర 320 రూపాయల దాకా పెరుగుతూ 30,360 రూపాయలకు సమీపంలో ఉంది. మే నెల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 1660 డాలర్లకు చేరింది. అమెరికా సెంట్రల్‌ బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ స్టిమ్యులస్‌ ప్యాకేజీ ఇస్తుందనే అంచనాతో ఇన్వెస్టర్లు బంగారాన్ని కొంటున్నారు. స్టిమ్యులస్‌ ప్యాకేజీ ఇవ్వడం వల్ల వ్యవస్థలోకి డాలర్ల ప్రవాహం పెరుగుతుంది. డాలర్లు ఎక్కువ అయితే వాటి విలువ తగ్గుతుంది. డాలర్‌ విలువ తగ్గితే బంగారం విలువ పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గరిష్ఠ ధర కంటే బాగా తక్కువగా ఉంది. మన దేశంలో రూపాయి విలువ ఏడాదిలో 20 శాతం పతనం కావడం వల్ల 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలో 31 వేలకు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా పెరుగుతోంది. ఈవాళ ఎంసీక్స్‑లో కేజీ ధర 1250 రూపాయల దాకా పెరుగుతూ 56,570 రూపాయలకు సమీపంలో ట్రేడవవుతోంది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sbi branches may stay open on sundays
New research prints blood vessels from inkjet printer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles