Sbi has launched a gold deposit scheme

SBI has launched a Gold Deposit scheme.gif

Posted: 01/20/2012 08:56 PM IST
Sbi has launched a gold deposit scheme

బంగారంపై పెరుగుతోన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని గోల్డ్‌లోన్‌ స్కీమ్‌ను ప్రారంభించిన్నట్టు ఎస్‌బీహెచ్‌ ప్రకటించింది. మధ్యతరగతి జనాన్ని ఆకర్షించేందుకు బంగారం కొనుగోలుకు రుణం ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికోసం ఖజానా జువెలరీ, కల్యాణ్‌ జువెల్సర్స్‌, ఆర్‌కేఎస్‌ గ్రాండ్‌, సువర్ణ లక్ష్మి జువెలర్స్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఎస్‌బీహెచ్‌ ప్రకటించింది. ఫ్లోటింగ్‌ ఇంటరెస్ట్‌ ప్రకారం రుణాలను ఇవ్వనున్నట్టు, కస్టమర్లు గరిష్టంగా 60 నెలలు వాయిదాలను కట్టాలని ఎస్‌బీహెచ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.భగవంతరావ్‌ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One rupee up for fourth week
Vodafone won income tax dispute case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles