the best home remedies to get natural skin | glow skin beauty tips | skincare remedies

Healthy home remedies to get natural beauty skin

natural beauty skin tips, natural skin remedies, natural skin tips, natural skin beauty tips, skin beauty tips, beauty problems, beauty tips for face, glow skin remedies

healthy home remedies to get natural beauty skin : the best home remedies which helps to get natural beauty skin.

సహజసిద్ధమైన చర్మం కోసం.. ఈ టిప్స్ పాటించండి!

Posted: 11/02/2015 01:53 PM IST
Healthy home remedies to get natural beauty skin

మెరుగైన చర్మసౌందర్యాన్ని పొందడం కోసం మహిళలు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వినియోగిస్తారు.. మరికొంత బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు.. ఇంకా రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే.. ఈ పద్ధతులన్నీ సౌందర్యాన్ని పెంచుతాయే తప్ప.. సహజసిద్ధమైన చర్మాన్ని మాత్రం అందించలేవు. పైగా.. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రమదమూ వుంది. అలాంటప్పుడు.. వాటిని వినియోగించడం తగ్గించేసి కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే.. సహజసిద్ధమైన చర్మసౌందర్యాన్ని పొందవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...

* ఒక పాత్ర తీసుకుని అందులో కాస్త మీగడ, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ చర్మానికి రాయాలి. ఈ మిశ్రమం రాసిన పదినిముషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసేసుకోవాలి.

* ఒక గాజు పాత్ర తీసుకుని అందులో నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి. కాసేపైన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. అంతే! చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది.

* ఒక పాత్రలో బంగాళాదుంపల నుంచి రసం తీసి పక్కనపెట్టుకోవాలి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది. తద్వారా చర్మం మృదువుగా తయారై.. సహజసిద్ధమైన చర్మ సౌందర్యం మెరుగవుతుంది.

* ఒక పాత్రలో చందనం, తేనె, నిమ్మరసం, పెరుగు తదితరాలను సముపాళ్లలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు టానింగ్ ఎఫెక్ట్‌ను నివారిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : natural skin tips  beauty tips for face  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more