Poppy Seeds Remedy To Get Rid From Dandruff Problem | Beauty Tips | Beauty Home Remedies

Poppy seeds remedies dandruff remove tips health benefits

Poppy Seeds remedies, Poppy Seeds benefits, Poppy Seeds dandruff problems, dandruff tips, haircare remedies, haircare tips, best tips for hairs

Poppy Seeds Remedies Dandruff Remove Tips Health Benefits : Poppy Seeds Remedy To Get Rid From Dandruff Problem.

గసగసాలతో చుండ్రు సమస్యకు చెక్

Posted: 09/11/2015 06:32 PM IST
Poppy seeds remedies dandruff remove tips health benefits

అమ్మాయిల అందాన్ని ‘కురులు’ రెట్టింపు చేస్తాయి. జుట్టు అందంగా వుంటేనే మహిళల సౌందర్యం ఇంకా బాగా కనిపిస్తుంది. అలాకాకుండా జుట్టు పొడిగా, తెల్లగా వుంటే మాత్రం.. వారు అందవిహీనంగా కనిపిస్తారు. కాబట్టి.. ఏవిధంగా అయితే మహిళలు చర్మసౌందర్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటారో.. అదేవిధంగా జుట్టు విషయంలోనూ తీసుకోవాలి. జుట్టు సంబంధిత సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

ముఖ్యంగా కురులకు వచ్చే సమస్యల్లో చుండ్రు తరుచూ వెంటాడుతుంటుంది. ఈ సమస్య నుంచి వెంటనే విముక్తి పొందకపోతే.. చాలా పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. అంటే.. చుండ్రు అట్టగట్టినట్లు అయిపోయి పొలుసులుగా, పొక్కులుగా రాలుతూ, విపరీతమైన దురదను కలిగిస్తుంది. చుండ్రు వలన వెంట్రుకల కుదుళ్లు పటుత్వాన్ని కోల్పోయి పూర్తిగా ఊడిపోవడమూ జరుగుతుంది. అలాగే.. నల్లగా నిగనిగలాడే జుట్టు ఒక్కసారిగా పాలిపోయి, తెల్లగా మారిపోతాయి. ఫలితంగా అందవిహీనంగా మారుతారు. కాబట్టి.. చుండ్రును వెంటనే నివారించాలి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. ఓ సింపుల్ చిట్కా వుంది. అదేమిటంటే..

వంటింట్లో ఉన్న గసగసాలను కొద్దిగా తీసుకుని, వాటికి పాలు చేరుస్తూ నూరుకోవాలి. తర్వాత దానిని తలకు బాగా పట్టించి, కాసేపు మర్దన చేసుకోవాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే.. మూడు వారాల్లో చుండ్రు సమస్య పూర్తిగా సమసిపోతుంది. ఈ చిట్కాను చాలా సుభమైంది, ఆరోగ్యకరమైందని నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poppy Seeds remedies  haircare remedies  dandruff tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more