Simple Face Wash Tips For Different Types Of Skins | Beauty Remedies | Homemade Moisturizer

Simple face wash tips beauty remedies homemade moisturizer

face wash tips, dry skin face wash, dry skin remedies, smooth skin remedies, pimples face wash, home remedies for skin, skincare tips, skin home made tips, beauty tips, beauty remedies

Simple Face Wash Tips Beauty Remedies Homemade Moisturizer : Experts Giving Simple Face Wash Tips For Different Types Of Skins.

ఫేస్ వాష్ సింపుల్ టిప్స్

Posted: 09/02/2015 01:29 PM IST
Simple face wash tips beauty remedies homemade moisturizer

ప్రస్తుత ఆధునిక యుగంలో అలవరుచుకున్న ఆహారపు అలవాట్ల (పోషకాలు లేని ఆహారాలు తీసుకోవడం)తోపాటు కాలుష్య వాతావరణ ప్రభావం కారణంగా వివిధ రకాల చర్మ సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే.. వాతావరణ మార్పు వల్ల చర్మసంబంధిత ఇబ్బందులును ఎదుర్కోవలసి వస్తుంది. ఎండవేడిమి ఎక్కువగా వున్నప్పుడు చర్మం జిడ్డుగా మారడం, మొటిమలు ఏర్పడటం, నల్లని మచ్చలు క్రమంగా వ్యాపించడం, ఇంకా రకరకాల సమస్యలు వస్తాయి. వీటన్నికీ ప్రత్యేకమైన బ్యూటీ ప్రోడక్ట్స్, రెమెడీలు అందుబాటులో వున్నాయి. అయితే.. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలని నిపుణులు అంటున్నారు. ఆ చిట్కాలేమిటంటే..

* సున్నితమైన చర్మం గలవారు ఆల్కహాల్, పరిమళాలేవి లేని ఫేస్ వాష్ వాడాలి. ఎందుకంటే ఘాటైన ఫేస్ వాష్‌లను సున్నితమైన చర్మం తట్టుకోలేదు. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖం కడుక్కునేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. అలాగే ఎక్కువ సేపు ఫేస్ వాష్ నురగను ముఖంపై ఉంచకూడదు. ఇలా చేస్తే చర్మంపై పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.
* పొడిచర్మంగల వారు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ అయిన కలబంద, గ్లిజరిన్, విటమిన్-ఇ ఉన్న ఫేస్ వాష్‌లను వాడాలి.
* మొటిమలతో బాధపడుతుంటే సాల్సిలిక్ ఆమ్లం ఉన్న ఫేస్ వాష్ వాడితే మొటిమలు తగ్గిపోతాయి.
* జిడ్డుచర్మం ఉన్నవాళ్లైతే ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్‌ని వాడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : face wash tips  beauty tips  skincare remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more