The Beauty Benefits Of Raw Milk | Home remedies | healthy foods

Raw milk beauty benefits home remedies healthy food

Raw Milk benefits, Raw Milk beauty, Raw Milk remedies, Raw Milk skin tips, Raw Milk home remedies, skincare tips, skin remedies, skin beauty remedies, skin beauty tips, glow skin tips, hair remedies

Raw Milk Beauty Benefits Home Remedies Healthy Food : The Beauty Benefits Of Raw Milk Which Helps To Increase Smooth And Glow Of Skin.

పచ్చిపాలతో మెరుగైన సౌందర్యం

Posted: 08/10/2015 04:20 PM IST
Raw milk beauty benefits home remedies healthy food

సాధారణంగా ప్రతిఒక్కరు నిద్రలేవగానే టీ లేదా కాఫీ తీసుకుంటుంటారు. అలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే.. పాలతో ఎముకలకు బలం చేకూరడంతోపాటు వ్యాధినిరోధక శక్తి చెందుతుంది. డీహైడ్రేషన్, ఊబకాయం, ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలకు పరిష్కారమూ లభిస్తుంది. ఇన్ని ఔషధగుణాలు కలిగి వున్న ఈ పాలలో అందాన్ని మెరుగుపరిచే మరెన్నో సుగుణాలు వున్నాయి. మార్కెట్ లో లభించే బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ఈ పాలతోనే సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మరి.. ఎటువంటి పద్ధతుల్లో ఈ పాలను ఉపయోగించాలో తెలుసుకుందామా..

* ముఖం మీది దుమ్ము, మేకప్ లను తొలగించేందుకు ఉదయాన్నే ఆవుపాలు వాడితే ఫలితం బాగుంటుంది. కొద్దిగా పచ్చిపాల తీసుకుని అందులో దూదిని ముంచి.. ముఖం, మెడ మీద సున్నితంగా రుద్ది శుభ్రం చేయాలి. ఆ తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు.

* పొడి చర్మం గల వాళ్లకి ఆవుపాలు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అరటిపండు గుజ్జులో చల్లటి పచ్చిపాలను పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసుకుని అరగంట తరువాత కడుక్కోవాలి. రెండు రోజులు వరసగా ఇలా చేస్తే మెరుగైన సౌందర్యం మీ సొంతం అవుతుంది.

* యాంటీ ఏజింగ్‌ క్రీమ్‌లు వాడటంకంటే ఆవు పాలు వాడితే ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే ఈ పాలల్లో కూడా ఆల్ఫా హైడ్రాక్సిల్‌ యాసిడ్‌ ఉంటుంది. పాలు, తేనె, సీసాల్ట్‌లను కలిపితే సహజసిద్ధమైన స్క్రబ్‌ సిద్ధం అవుతుంది. ఈ స్ర్కబ్ తో వారానికి రెండు సార్లు మర్దనా చేస్తే మెరిసే చర్మం సొంతం.

* పాలలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కలిపి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత ముఖంను సర్కులర్ మోషన్ లో రెండు మూడు నిముషాలు మర్ధన చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి చర్మాన్ని శుభ్రం చేస్తుంది.

* బొప్పాయిలో వుండే ఎంజైమ్స్ చర్మాన్ని ప్రకాశించేలా చేసి, డెడ్ స్కిన్ ను అతిసులభంగా తొలగిస్తాయి. అటువంటి బొప్పాయితో పాలను కలిపి ముఖానికి పట్టిస్తే మంచిది. బొప్పాయి ముక్కలను పాలలో ముంచి.. ముఖానికి 5 ని||పాటు మర్ధన చేయాలి. ఇలా చేస్తే.. చర్మం ఫ్రెష్ గా అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raw Milk Benefits  Skincare Tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more