tomato juice will help to get rid off darkskin problem | tomato beauty benefits | skincare tips

Tomato juice beauty benefits darkskin problems glowing skincare tips

tomato juice, beauty tips, tomato beauty benefits, tomato health tips, tomato health benefits, tomato juice health benefits, tomato home remedies, beauty home remedies, healthy products, home beauty products

tomato juice beauty benefits darkskin problems glowing skincare tips : Tomato juice will help to get rid of different types of skin problems. It contains some skin nutrients which decrease the implement of oil.

టమోటా గుజ్జుతో డార్క్ స్కిన్ కు చెక్

Posted: 05/11/2015 02:15 PM IST
Tomato juice beauty benefits darkskin problems glowing skincare tips

వేసవికాలంలో ఎండతాపం ఎక్కువగా వున్న నేపథ్యంలో ఎన్నోరకాల చర్మసమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మసౌందర్యానికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్మం నల్లబడటం, కంటికింద నల్లటి వలయాలు, సన్-టాన్, డార్క్ స్కిన్, చర్మం పొడిబారిపోవడం.. ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యల నుంచి ఉపశహనం పొందాలంటే అందుకు కొన్ని ఇంటి చిట్కాలు (హోమ్ రెమెడీస్) వున్నాయి.

బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ఈ హోమ్ రెమెడీస్ ఎంతో సమర్థవంతంగా పనిచేయడంతోపాటు చర్మసౌందర్యాన్ని పెంపొందిస్తాయి. అలాంటి హోమ్ రెమెడీస్ లలో టమోటా గుజ్జు ఒకటి!టమోటా జ్యూస్‌ చర్మకాంతిని పెంపొందించుకోవడంతోపాటు ఇంకా రకరకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా డార్క్ స్కిన్, ఆయిల్ స్కిన్, మొటిమలు, నల్లని ఛాయలు వంటి ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకోవచ్చు. టమోటోలో అసిడ్, ఆస్ట్రిజెంట్స్ వుంటాయి. అవి ముఖంలో జిడ్డును నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఈ టమోటాతో కలిగే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

* రాత్రి పడుకునే ముందు టమోటోను మధ్యకు కట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. చర్మం కాంతివంతంగా మారుతుంది. నల్లగా వుండే మచ్చలు కాలక్రమంలో తగ్గుతూ ఒకానొక దశలో పూర్తిగా తొలిగిపోతాయి. నల్లని చర్మం సౌందర్యంవంతంగా మారుతుంది.

* ఒక పాత్రలో టమోటో జ్యూస్‌ను తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 10 నిముషాలవరకు అలాగే వుంచుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే డార్క్ స్కిన్ నుంచి ఉపశమనం పొంది.. చర్మం ప్రకాశివంతంగా మారుతుంది.

* టమోటోను రెండుగా కట్ చేసి, గుజ్జును ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. ఆయిలీ స్కిన్‌కు చెక్ పెట్టవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tomato juice  beauty tips  home beauty remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more