Haircare beauty tips soft and smooth home remedies

haircare tips, haircare tips telugu, beauty tips, beauty tips telugu, hair tips, hair home remedies

haircare beauty tips soft and smooth home remedies : The Beauty tips for haircare which improve the softness of hairs and look shiny and beautiful.

మృదువైన కేశాలకోసం బ్యూటీ టిప్స్

Posted: 03/06/2015 05:06 PM IST
Haircare beauty tips soft and smooth home remedies

మహిళలు సౌందర్యవంతంగా కనిపించడంలో కేశాలు కూడా ప్రముఖపాత్రను వహిస్తాయి. కాబట్టి.. వెంట్రుకలను కూడా చాలా జాగ్రత్తగా వుంచుకోవాలి. సాధారణంగా ప్రతిఒక్కరికి కేశాలు చాలా సన్నగా వుంటాయి. తద్వారా అవి నిత్యం ఊడిపోతూ వుంటాయి. అలాంటి సమయాల్లో కేశాలను మృదువుగా చేసుకుంటే.. అవి ఆరోగ్యంగా వుండటంతోపాటు సౌందర్యాన్ని పెంపొందిస్తాయి. అయితే.. జుట్టును మృదువుగా చేసుకోవాలంటే కొన్ని బ్యూటీ టిప్స్ అందుబాటులో వున్నాయి.. వాటిని రెగ్యులర్ గా పాటిస్తే.. త్వరలోనే ఫలితాన్ని గమనించవచ్చు. మరి.. ఆ టిప్స్ ఏంతో తెలుసుకుందామా..

1. షాంపు పెట్టి స్నానం చేసిన తర్వాత కండీషనర్ అప్లై చేయాలి. కండీషనర్ కు ప్రత్యామ్నాయంగా రైస్ వాటర్‌ను తలారా పోసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది.

2. హెయిర్ ఫాల్‌ను తగ్గించాలంటే.. బియ్యం కడిగిన నీళ్ళల్లో జుట్టును తడపాలి. 15 నిముషాల తర్వాత మంచి నీటితో స్నానం చేయాలి. బియ్యం కడిగిన నీటి ద్వారా హెయిర్ స్ట్రక్చర్ చాలా అందంగా మారుతుంది. చిక్కుబడకుండా, స్కాంటీ,  పల్చబడటాన్ని కూడా తగ్గిస్తుంది. రైస్ వాటర్‌తో శుభ్రం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

3. చుండ్రు సమస్యను నివారించడానికి రైస్ వాటర్ తో తలస్నానం చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hair home remedies  beauty tips  haircare tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more