Walnuts beauty benefits signs of aging pimples dark spots problems skin effection

walnuts beauty tips, walnuts beauty benefits, walnuts home remedies, walnuts home made, walnuts beauty medicals, beauty medicines, healthy beauty tips, healthy tips

walnuts beauty benefits Signs of aging pimples dark spots problems skin effection : The beauty benefits with walnuts which reduce signs of aging problems and also removes pimples, dark spots etc.

వాల్ నట్స్ తో వృద్ధాప్య ఛాయలు దూరం...

Posted: 02/13/2015 05:27 PM IST
Walnuts beauty benefits signs of aging pimples dark spots problems skin effection

ప్రస్తుతం వేగంగా మారుతున్న వాతవరణ పరిస్థితులు చర్మసౌందర్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఎన్ని సౌందర్యసాధనాలు ఉపయోగించినప్పటికీ చర్మం పొడిబారిపోయినట్లుగానూ, ముడతలుగా మారుతుంటుంది. అలాగే దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యం అంతా చర్మరంధ్రాల్లో చేరిపోవడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫలితంగా ఎంతో అందంగా కనిపించే ముఖం ఒక్కసారిగా అందవిహీనంగా మారిపోతుంది. తద్వారా తక్కువ వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి.

ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్’తో వాటిని నయం చేయవచ్చు కానీ.. వాటిని నిత్యం వాడుతూనే వుండాలి. పైగా.. చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది. అలాకాకుండా చర్మం మృదువుగా, సాఫ్ట్’గా, వృద్ధాప్య ఛాయలు రాకుండా నిత్యం యవ్వనంగా కనిపించేలా వుండాలంటే అందుకు కొన్ని ప్రకృతిలో లభించే సహసిద్ధమైన పదార్థాలు ఎంతగానో తోడ్పడుతాయి. అటువంటివాటిలో వాల్ నట్స్ కూడా ఒకటి! వీటిలో సౌందర్యానికి సంబంధించి ఎన్నోరకాల పోషకాలు నిల్వవుంటాయి. వీటి ద్వారా రెమెడీస్ చేసుకుని ముఖానికి అప్లై చేయొచ్చు లేదా.. రోజువారి డైట్ లో వేసుకుని తినొచ్చు.

వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి కాబట్టి.. అవి చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే సెల్ డ్యామేజ్ ని రిపేర్ చేస్తుంది. స్కిన్ టోన్ మెరుగుపరిచి, వృద్ధాప్య ఛాయలు కనబడనివ్వకుండా నిత్యం యవ్వనంలా చర్మం ప్రకాశించేలా చేస్తుంది. పైగా ఈ వాల్ నట్స్ పై పరిశోధనలు జరిపిన కొందరు నిపుణులు సైతం.. ఇది సౌందర్యాన్ని మెరుగుపరుస్తుందని స్పష్టం చేస్తున్నారు. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే.. వృద్ధాప్య ఛాయలు తొలగి ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చునని వారంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : walnuts beauty benefits  beauty tips telugu  healthy beauty food items  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more