grideview grideview
  • Jul 11, 12:28 PM

    మొండి మొటిమలను నివారించే ఇంటి చిట్కాలు

    సాధారణంగా మొటిమలు రావడం సహజమే కానీ.. కొన్ని మాత్రం మొండిగా తయారై ముఖంమీద తిష్టవేసి కూర్చుంటాయి. వాటిని నివారించేందుకు ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వాడినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం వుండదు. అలాంటి మొటిమల్ని పూర్తిగా నివారించాలంటే.. అందుకు అనుకూలంగా కొన్ని ఇంటిచిట్కాలను పాటిస్తే...

  • Jul 10, 01:11 PM

    ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే..

    మహిళలకు ప్రధాన ఆకర్షణ అయిన చర్మసౌందర్యాన్ని తక్షణమే పొందాలంటే కొన్ని చిట్కాలు అందుబాటులో వున్నాయి. ప్రస్తుత బిజీ ప్రపంచంలో మహిళలకు తమ అందం విషయమై వెచ్చించే సమయం అంతగా దొరకట్లేదు. ఇళ్లు, ఆఫీసు కార్యకలాపాల్లోనే రోజంతా గడిచిపోతుండటంతో చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చుకోలేక అవస్థలు...

  • Jul 09, 11:33 AM

    జుట్టు సమస్యలకు చెక్ పెట్టే ఎగ్ హెయిర్ ప్యాక్

    పోషకాహారలోపం, వాతావరణ పరిస్థితుల మార్పుల ప్రభావంతో రకరకాల జుట్టు సమస్యలు తలెత్తుతాయి. రాలిపోవడం, పొడిబారిపోవడం, తెల్లగా మారడం.. ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా వచ్చే వివిధరకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టడంలో గుడ్డు సమర్థవంతంగా పనిచేస్తుంది....

  • Jul 08, 11:44 AM

    పొడిచర్మాన్ని నివారించే ‘తేమ’ చిట్కాలు

    పోషకాహారలోపం, వాతావరణ కాలుష్యం ప్రభావం వల్ల చర్మసంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. చర్మం తేమ కోల్పోయి పొడి మారిపోవడం.. ఆ తర్వాత చిట్లిపోయినట్లుగా అనిపించడం.. మొత్తం అందవిహీనంగా మారడం.. ఇలా ఇంకా రకరకాల సమస్యలు వెంటాడుతాయి. వీటిని నివారించాలంటే పోషకాహారం తీసుకోవడంతోపాటు కొన్ని...

  • Jul 07, 11:46 AM

    హెర్బల్ చిట్కాలతో మెరిసే సౌందర్యం..

    మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలంటే ముందుగా చర్మం ఆరోగ్యంగా వుండాలి. సౌందర్యం కోసం ఏదిపడితే అది బ్యూటీ ప్రోడక్ట్ ఉపయోగిస్తే అది ఎఫెక్ట్ అయి చర్మాన్ని దెబ్బతీస్తుంది. అప్పుడు సౌందర్యం కాదు కదా.. ఇంకా అందవిహీనంగా తయారవుతారు. నిజానికి మార్కెట్లో లభించే...

  • Jul 06, 01:10 PM

    ముఖవర్ఛస్సుకు మేటి ఆకుల చిట్కాలు

    ముఖవర్ఛస్సును మెరుగుపరిచే సహజ ఔషధాల్లో ‘ఆకులు’ ఎంతో ఉత్తమమైనవి. సాధారణ బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ఇవి మెరుగైన సౌందర్యాన్ని అందించడంతోపాటు చర్మానికి సహజత్వాన్ని అందిస్తాయి. చర్మాన్ని ఎంతో మృదువుగా, సాఫ్ట్ గా వుండేలా ఇవి చేస్తాయి. వీటిలో వుండే పోషకాలు నేరుగా...

  • Jul 04, 05:13 PM

    ముడతలను ‘ఎర’లా పట్టే అలోవెరా

    చర్మసంబంధిత వ్యాధులను నివారించడంలో ప్రకృతిలో లభించే మూలికలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో అలోవెరా కూడా ఒకటి. ఇది విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ వంటి ఔషధగుణాల మిశ్రమం. దీనివల్ల ఆరోగ్యంతోపాటు సౌందర్యప్రయోజనాలు కూడా కలుగుతాయి. కలబందను జెల్, జ్యూస్ లేదా...

  • Jul 03, 12:16 PM

    అవాంఛిత రోమాలను నివారించే చిట్కాలు

    సాధారణంగా కొందరు మహిళల్లో ముఖం, చేతులు, కాళ్లపై అవాంఛిత రోమాలు పెరుగుతూ నిత్యం ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఇవి చర్మసౌందర్యాన్ని అందవిహీనంగా మార్చేస్తాయి. వీటిని నివారించేందుకు త్రెడింగ్, షేవింగ్, వ్యాక్సింగ్ లాంటి కృత్రిమ పద్ధతులు అందుబాటులో వున్నాయి. కానీ.. కొందమందికి అవి పడకపోవచ్చు....