grideview grideview
  • Nov 21, 01:47 PM

    పాదాలు ఆకర్షణీయంగా వుండాలా..?

    పాదాలు ఆకర్షణీయంగా కనిపించాలంటే.. రసాయనాలతో కూడిన ప్రోడక్టులు వాడటం కంటే ఇంట్లోనే కొన్ని సహజ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు. తద్వారా పాదాలు అందంగా కనిపించడంతోపాటు ఎంతో సహజంగా వుంటాయి. అంతకంటే ముందు.. వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో...

  • Nov 20, 04:37 PM

    చుండ్రు నుంచి ఉపశమనం పొందాలంటే..

    నేటి యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో ‘చుండ్రు’ ఒకటి. తలపై భాగంలోని పుర్రెలోనున్న మృతచర్మపు కణాల నుండి ఏర్పడేదే చుండ్రు. శరీరంలో విపరీతమైన వేడి లేదా చల్లదనం ఏర్పడినప్పుడు తలలో చుండ్రు ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతిరోజూ...

  • Nov 19, 05:53 PM

    పగిలిన పెదాలకు బెస్ట్ రెమెడీస్

    వాతావరణంలో వచ్చే మార్పులు సౌందర్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా.. మృదువుగా వుండే పెదవులు పగులుతాయి. సాధారణంగా శీతాకాలంలో ఈ రకమైన సమస్య రావడం సహజం. పెదాలు అలా పగిలిపోవడంతో అవి చర్మసౌందర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చాలా బాధిస్తాయి కూడా. ఈ సమస్య...

  • Nov 18, 03:46 PM

    మొటిమలను నివారించే ఇంటి చిట్కాలు

    ప్రస్తుత జనరేషన్లో యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మొటిమలు. ఈ మొటిమలు వచ్చినప్పుడు భరించలేని నొప్పితో బాధపడటమే కాకుండా ముఖసౌందర్మం అందవిహీనంగా తయారవుతుంది. ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. ఆ మొటిమలు వచ్చినప్పుడు ఇంట్లోనుంచి బయటకు ఎక్కువ రాకుండా,...

  • Nov 17, 01:35 PM

    కంటికింద నల్లటి వలయాలను నివారించాలంటే...

    కంటికింద వుండే చర్మం ఎంతో సున్నితంగా, పలుచగా వుంటుంది. ఇక్కడి చర్మంలో నూనె గ్రంథులు ఏమాత్రం వుండవు. అందుకే.. అలసిపోయినప్పుడు కంటికింద వుండే చర్మం కమిలిపోయినట్లు నల్లగా మారుతుంది. మరీ పని ఒత్తిడి, కళ్ళకు విపరీతమైన శ్రమకు గురిచేసే వారి కంటికింద...

  • Nov 14, 01:39 PM

    శిరోజాల అందాన్ని మెరుగుపరిచే ‘పచ్చని ఆకులు’

    శిరోజాల అందాన్ని మెరుగుపరచడంలో సహజసిద్ధమైన పచ్చని ఆకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయని బ్యూటీషియన్లు అంటున్నారు. నిపుణులు జరిపిన పరిశోధనల్లో భాగంగా.. ఈ ఆకులు ఏ విధంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయో.. అలాగే శిరోజాల అందాన్ని కాపాడటంలోనూ ముందున్నాయని తేలింది. అందుకే.. కేశాల సౌందర్యాన్ని...

  • Nov 13, 01:09 PM

    ముడతలను నివారించే బ్యూటీ టిప్స్..

    ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వాడినా ముఖంపై వుండే ముడతలు త్వరితంగా తొలగిపోవు. అవి అందంగా వుండే ముఖాన్ని విహీనంగా మార్చేస్తాయి. అంతేకాదు.. వయస్సు పెరిగినట్లు ముఖం కనిపిస్తుంది. మరికొందమందిలో ఈ ముడతల ప్రభావం ఎలా వుంటుందంటే.. అతి తక్కువ వయ్స్సులోనే  ముసలివారులాగా...

  • Nov 12, 01:46 PM

    ఈ ఫేస్ ప్యాకులతో అందమైన ముఖచర్మం సొంతం..

    చర్మసౌందర్యాన్ని మెరుగుపరచడంతోపాటు సహజత్వాన్ని అందించే కొన్ని ఆరోగ్యకరమైన ఫేస్ ప్యాక్స్ అందుబాటులో వున్నాయి. వాటిని కొన్నాళ్లపాటు రెగ్యులర్ గా చర్మానికి పట్టిస్తే.. కాంతులీనే సౌందర్యమే కాకుండా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. మరి.. ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో తెలుసుకుందామా.. * నారింజ...