Microwave oven regular and extra benefits

microwave oven benefits, micro microwave oven extra benefits, microwave oven uses features, microwave oven latest models, microwave oven disadvantages, technology latest updates, latest telugu updates

microwave oven regular and extra benefits : by using microwave we can not only cook or bake but also made many wonders. microwave ovens will help smart in house hold works along with cooking and baking

ఓవెన్ ను ఇలా కూడా వాడొచ్చు తెలుసా....

Posted: 12/16/2014 10:10 PM IST
Microwave oven regular and extra benefits

ఇఫ్పుడు ప్రతి ఇంట్లోనూ మైక్రో వేవ్ ఓవెన్ వాడకం సాధారణమైంది. వండాలన్నా.., వండినది వేడి చేసి తాజాగా మార్చాలన్నా ఓవెన్ తో క్షణాల్లో సాధ్యమవుతుంది. ఓవెన్ అంటే కేవలం కుకింగ్ మరియు బేకింగ్ కోసమే అని మనకు తెలుసు. కాని దీంతో మనకు తెలియని చాలా పనులు చిటికెలో చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాము.

 

01.jpg

గుడ్లను పగులగొట్టి కాఫీ కప్ లో పోసి.., వాటికి పాలు, చీజ్, ఉప్పు, మిరియాల పొడి చల్లించి నిమిషంన్నర పాటు ఉంచి వెరైటి ఫుడ్ ఐటం తయారు చేసుకోవచ్చు.

02.jpg

ఆలుగడ్డలను సన్నని ముక్కలుగా కోసి.., ఓ ప్లేటుపై విడివిడిగా పెట్టి వాటిని మూడు నిమిషాల పాటు ఓవెన్ లో ఉంచితే ఆలు చిప్స్ రెడి. మరింత క్రిస్పీగా కావాలంటే కాస్త ఎక్కువ సేపు పెడితే సరిపోతుంది.

03.jpg

ఎల్లిపాయలు పొట్టు ఊడిపోవాలంటే ఓవెన్ లో ఇరవై సెకన్ల పాటు ఉంచితే సరిపోతుంది.

మూలికా ఆకులను పొడిగా తయారు చేసుకోవాలంటే.. శుభ్రంగా కడిగి, ఆరబెట్టి ఓ ప్లేటులోకి తీసుకుని ఓవెన్ లో పెట్టాలి. ప్రతి ముప్పై సెకన్లకు ఆకులను తిప్పుతుండాలి. అయితే ఆకుల పరిమాణం, గాఢతను బట్టి సమయాన్ని పెంచాల్సి ఉంటుంది.

05.jpg

నారింజ నుంచి సాధారణం కంటే ఎక్కువ జ్యూస్ రావాలంటే పది నుంచి ఇరవై సెకన్ల పాటు ఓవెన్ లో పెట్టాలి.

06.jpg

ఉల్లిగడ్డల కొనలను తీసివేసి ముప్పై సెకన్ల పాటు ఓవెన్ లో పెట్టి, బయటకు తీసి కోసుకుంటే కన్నీళ్లు రావు.

బ్రౌన్ షుగర్ ను ఓ పాత్రలో పోసుకుని ఓవెన్ లో ముప్పై సెకన్ల పాటు ఉంచి బయటకు తీస్తే మరింత మృదువుగా అవుతుంది.

టమాట తొక్కను మాత్రమే తీయాలనుకుంటే ముప్పై సెకన్ల పాటు ఓవెన్ లో వేడి చేస్తే..,, తొక్క సులువుగా వస్తుంది.

09.jpg

రాత్రి నీళ్ళలో ఉంచి ఉదయం తినాల్సిన బీన్స్ వంటి కాయ ధాన్యాలను, నానబెట్టడం మర్చిపోతే ఏం పర్వాలేదు. ఎందుకంటే పది నిమిషాల పాటు ఓవెన్ లో పెట్టి.., బయటకు తీసి అరగంట తర్వాత ఉపయోగించుకుంటే సరిపోతుంది.

10.jpg

బ్రెడ్ ఎండిపోయినట్లయితే.., పలచటి కిచెన్ టవల్ లో పెట్టి మైక్రోవేవ్ ఓవెన్ లో పది సెకన్లు లేదా మోతాదును బట్టి కాస్త ఎక్కువ సమయం ఉంచితే.., సాధారణ స్థితికి వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : microwave oven benefits  technology updates  electronics latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more