Us praises modi that us likes his way of work

usa, richard m raso, naredra modi, indian government

us member richard raso praises modi and his schemes

మోడీ వేగం నచ్చింది...!!

Posted: 12/10/2014 03:39 PM IST
Us praises modi that us likes his way of work

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని, స్వచ్చ భారత్ లాంటి పథకాలు అమితాసక్తి ని కనబరుస్తున్నాయని యు ఎస్-భారత్ విధాన అధ్యయనం విభాగం లో అమెరికా ప్రతినిధిగా భారత్ లో వివిధ కార్య క్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రిచర్డ్ ఎం రాసో మోడీ ని ప్రశంశలతో ముంచెత్తాడు. ఈయన భారత, అమెరికా ల మధ్య వ్యాపార ఆర్ధిక బంధాలను బలపరిచే విధానాల రూపకల్పన లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మోడీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా భారత సంభంధాలు దృఢమవుతున్నాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వానికి సంవత్సరాలు పట్టిన నిర్ణయాలను మోడీ ప్రభుత్వం శరవేగంగా రోజుల వ్యవధిలో నిర్ణయాలను అమలు పరుస్తుందని, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెరికన్ మదుపర్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నట్లు తెలిపారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : richard m raso  naredra modi  schemes  indian government  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh