5 000 year old shiva linga found at harappa

archaeologist M.S Vats discovered 3 shivalingas, M.S Vats discovered 3 shivalingas, 3 ancient shivlingas discovered at Harappa, 5000 years old shiva lingas

5,000 Year Old Shiva Linga Found at Harappa, which were discovered by M.S vats in 1940

5 వేల ఏళ్లనాటి శివలింగం లభ్యం

Posted: 12/10/2014 12:32 PM IST
5 000 year old shiva linga found at harappa

హిందూ సంప్రదాయానికి అలవాలంగా ప్రసిద్ది చెందిన ఇండస్ నది ఒడ్డున ఏళ్ల నాటి పురాతన వస్తువులు తరచూ బయటపడుతూనే వున్నాయి. పంజాబ్, సింగ్ మీదుగా ప్రవహించిన ఇండస్ నది పరివాహిక ప్రాంతంలో చారిత్రాక పట్టణాలైన మహెనజో ధారో, హరప్పలు వున్నాయి. పాకిస్థాన్ అక్రమిత పంజాబ్ రాష్ట్రంలోని హరప్పలో అత్యంత పురాతనమైన మూడు శివలింగాలను పురావస్తుశాఖ అధికారులు కనుగోన్నారు. ఇవి సుమారు 5000 ఏళ్ల క్రితానికి చెందిన శివలింగాలుగా వారు కనుగోన్నారు.

1940లోనే అప్పటి పురావస్తు శాస్త్రవేత ఈ మూడు శివలింగాలను కనుగోన్నారు. అత్యంత పురాతన కాలానికి చెందిన ఈ శివలింగాలను హరప్ప పట్టణం నుంచి వారు వెలికితీశారు. ఇటీవల హరప్పలో అత్యంత పురాతనమైన దిగుడు బావిని కూడా పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. ఇప్పటి వరకు అత్యంత లోతైన దిగుడు బావి మహెనజదారో పట్టణంలోనిదా చరిత్రకెక్కగా.. తాజాగా హరప్పలో బయటపడిన పురాతన బావి దీర్ఘచతురస్రాకారంలో 73 మీటర్ల పోడవునా, 29 మీటర్ల వెడల్పుతో 10 మీటర్ల లోతుగా నిర్మించివుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harappa  ancient shiva lingas discovered  MS vats  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more