Iit bombay student bags rs 2 crore package from facebook

bombay iitan bags 2 cr package, bombay iitan asta gets 2 cr package, bombay iitan gets job in facebook, iitan asta gets 2 cr job in facebook

iit bombay student bags rs 2 crore package from facebook

రూ.2 కోట్ల ప్యాకేజీతో సత్తాచాటిన బాంబే ఐఐటీయన్

Posted: 12/10/2014 07:56 AM IST
Iit bombay student bags rs 2 crore package from facebook

మరో భారత ఐఐటీయన్ తన సత్తాను చాటుకుంది. ఒకటి రెండు కాదు ఏకంగా రెండు కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ఆపర్ బాంబే ఐఐటీయన్ తలుపు తట్టింది. ఈ మధ్య కాలంలో భారత విద్యార్థులు తమ వార్షిక వేతనాలను మెరుస్తున్నారు. ఐఐటీల్లో ప్రతిభ చాటుతున్నవిద్యార్థులు తమ వార్షిక వేతనాలను కూడా అంతే స్థాయిలో చేజిక్కించుకుంటున్నారు. తాజాగా ముంబై ఐఐటీకి చెందిన విద్యార్థినికి అక్షరాలా రెండు కోట్ల రూపాయిలను ఆఫర్ చేసింది సోషల్  నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్. ముంబైలో నాల్గో సంవత్సరం చదువుతున్న ఆస్తా అగర్వాల్(20) ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకుని భళా అనిపించింది.
 
గత మే, జూన్ లలో థర్డ్ ఇయర్ ఇంటర్నెన్ షిప్ ను కాలిఫోర్నియాలో ఫేస్ బుక్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో పూర్తి చేసిన అగర్వాల్..  ఐఐటీ ముంబైలో నాల్గో సంవత్సరాన్ని పూర్తి చేస్తోంది.  తన ఎనిమిదో సెమిష్టర్ పూర్తి కాకుండానే  అత్యధిక వార్షిక వేతనంతో ఫేస్ బుక్  ఆఫర్ రావడం పట్ల ఆ విద్యార్థిని ఆనందంలో మునిగితేలుతుంది. తన స్వస్థలం జైపూర్ అని..  వచ్చే అక్టోబర్ లో ఉద్యోగంలో జాయిన్ అవుతానని స్పష్టం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  Aastha Agrawal  IIT student  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more