After serial terror attacks third round of voting in jammu and kashmir

jammu and kashmir elections, omar abdulla, bjp kashmir, general elections, poling in kashmir

Large parts of the Kashmir Valley are voting today in the shadow of serial terror attacks on Friday...

జమ్మూ కాశ్మీర్ మరియు ఝార్ఖండ్ రాష్ట్రాలలో లో నేడు పోలింగ్

Posted: 12/09/2014 10:13 AM IST
After serial terror attacks third round of voting in jammu and kashmir

జమ్మూ కాశ్మీర్లో ప్రధాన ప్రాంతమైన కాశ్మీర్ లోయ లో బారి బందోబస్తు మధ్య పోలింగ్ జరుగుతుంది. గత శుక్రవారం వరుసగా జరిగిన ఉగ్రవాదుల దాడుల తర్వాత ఈ రోజు కాశ్మీర్ లో మూడవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉగ్రవాద దాడుల నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఎన్నికలలో ఏవైన అవాంతరాలు కలిగిన యెడల తిరిగి మల్లి రీపోలింగ్ నిర్వహించాల్సిందిగా కోరుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ కాశ్మీర్ లోయలో ఈ మధ్య మోడీ పర్యటన తో బి జె పి పార్టీ మంచి ఉత్సాహం తో ఉంది. మోడీ నిన్న  పర్యటించినపుడు బుల్లెట్ కన్నా బాలెట్ శక్తివంతమైనదని వారు (ఉగ్రవాదులు) బులెట్ సంధిస్తే మీరు బాలెట్ తో సమాధానం చెప్పాలని ఉత్తేజపూరితమైన ప్రసంగం ఇచ్చిన విషయం తెలిసిందే.  మలి దశ పోలింగ్  డిసెంబర్ 14 న జరిగి ఫలితాలు డిసెంబర్ 23 న వెలువడతాయి.

ఝార్ఖండ్ లో కూడా ఇవ్వాళ కొన్ని ప్రాంతాలలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 81 సీట్ లలో 17 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఝార్ఖండ్ ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.

hari

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more