Moinabad rave party busted hyderabad poilce arrest mumbai models

hyderabad rave party, moinabad rave party, hyderabad parties, hyderabad pub dance, hyderabad rave party models arrest, mumbai models rave party, hyderabad crimes latest, hyderabad prostitution cases, telangana latest news updates

moinabad rave party busted hyderabad poilce arrest mumbai models : A rave party busted in moinabad farm house with mumbai models and rich persons, police arrest 8 mumbai models and 22 persons in rave party case

మందేసి, చిందేసి పట్టుబడ్డ మోడళ్లు

Posted: 12/09/2014 07:30 AM IST
Moinabad rave party busted hyderabad poilce arrest mumbai models

హైదరాబాద్ శివార్లలో రేవ్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. పోలిసులు దాడులు చేస్తున్నా ఈ విష సంస్కృతి మాత్రం ఆగటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని ఓ ఫాం హౌజ్ లో రేవ్ పార్టీని పోలిసులు భగ్నం చేశారు. రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్.ఓ.టి. పోలిసులు ప్రత్యేక బృందాలతో కలిసి అర్ధరాత్రి ఫాం హౌజ్ పై దాడి చేశారు. ఫాం హౌజ్ లో ఉన్న దృశ్యాలు చూసి పోలిసులు ఆశ్చర్యపోయారు. ఎనమిది మంది మోడళ్ళు అర్ధనగ్న డాన్సులు చేస్తుండగా.., మగరాయుళ్ళు తాగుతూ వారితో కలిసి తూగుతుండటం చూసి నివ్వెరపోయారు.

యువతులంతా ముంబైకి చెందిన మోడల్స్ గా పోలిసులు గుర్తించారు. 8మంది మోడల్స్ తో పాటు 22మంది యువకులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 1.21 లక్షల నగదు, ఐదు కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలిసులు వెల్లడించారు. అయితే తాము రేవ్ పార్టీ చేసుకోవటం లేదనీ.., పెళ్ళి తర్వాత జరిగే ముజ్రా డాన్స్ అని నిర్వాహకుడు దిలీప్ వెల్లడిస్తున్నాడు. కానీ ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, తాము చూసిన  దృశ్యాలను బట్టి అక్కడ రేవ్ పార్టీ జరుగుతోందని గుర్తించినట్లు పోలిసులు చెప్తున్నారు. అరెస్టయిన 22మంది బడాబాబులు, వారి సంబంధీకులుగా పోలిసులు చెప్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : moinabad rave party  mumbai models rave party  hyderabad police sot team  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more