Telangana cm kcr delhi tour

kcr delhi tour, kcr delhi tour updates, kcr meets narendra modi, kcr with central ministers, kcr america tour, kcr on telangana pharma city, telangana film city updates, telangana latest updates, telangana andhra pradesh problems issues

telangana cm kcr delhi tour : telangana chief minister kcr going to delhi for three days trip with many of applications, kcr to meet pm modi, central ministers for discussing problems of telangana after bifurcation

పెద్ద చిట్టాతో బయల్దేరుతున్న కేసీఆర్

Posted: 12/05/2014 07:50 AM IST
Telangana cm kcr delhi tour

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం రోజు పర్యటన మొదలు పెట్టనున్నారు. ఈ దఫా పర్యటనలో ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ర్టంలో నెలకొన్న సమస్యల పరిష్కారం, రాష్ర్ట విభజనతో వచ్చిన సమస్యలకు పరిష్కారాలు చూపాలని కేంద్రాన్ని కోరనున్నారు. ఈ దఫా పెద్ద చిట్టాతోనే ముఖ్యమంత్రి మూడ్రోజుల హస్తిన పర్యటన చేపడుతున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో ప్రస్తావించే అంశాలపై సీఎస్ రాజీవ్ శర్మ స్వయంగా నివేదికలు తయారు చేశారు.

తెలంగాణకు ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు, తొమ్మిది., పదవ షెడ్యూల్ లో పేర్కొన్న సంస్థల విభజన, వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్దరణకు సాయం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉన్నతాధికారులు.., ఉద్యోగుల విభజన, ఎస్సీ వర్గీకరణ, ప్రాణహితకు జాతీయ హోదా, మహిళా రిజర్వేషన్లు, శంషాబాద్ విమానాశ్రయ పేరు మార్పు వంటి అంశాలతో పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు అందించనున్నారు. అటు వచ్చే నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఇందుకోసం డిప్లమాట్ వీసాను గురువారం రోజు దరఖాస్తు చేసుకున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  delhi tour  telangana  andhra pradesh  modi  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more