Charges filed on ci swamy and warangal lady si in improper illegal relationship

hyderabad crime news, ci swamy warangal lady ci illegal relationship, police illegal affairs case, police officers illegal affairs case, police officers improper relationship controversy, warangal dgp malla reddy, karimnagar district sp

charges filed on ci swamy and warangal lady si in Improper (illegal) relationship

‘అక్రమ’బంధంలో దొరికిపోయిన పోలీసులపై వేటు

Posted: 11/15/2014 09:02 PM IST
Charges filed on ci swamy and warangal lady si in improper illegal relationship

కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామి, వరంగల్ జిల్లా మహిళా ఎస్ఐ లను నగరంలోని బృందావనం హోటళ్లో రాసలీలల్లో ఉండగా... ఎస్ఐ భర్త సునీల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే! ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి.. వారిపై విచారణ జరపిస్తామని వెల్లడించారు. మొదట వారిద్దర్ని డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలావుండగా.. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసుల నుంచి ఫిర్యాదు వివరాలు సేకరించాలని వరంగల్ డీఐజీ మల్లారెడ్డి శనివారం కరీంనగర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఈ ఉదంతంపై సాక్షాత్తు డీజీపీ స్పందించడంతో పోలీసులు వేగంగా స్పందించారు.

వివాహేతర సంబంధం నెరపుతూ పట్టుబడ్డ ఆ ఇద్దరి పోలీసు అధికారులపై శనివారం సాయంత్రం అభియోగాలు నమోదయ్యాయి. స్వామిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించన పోలీసులు.. మహిళా ఎస్ఐపై అభియోగాలు నమోదు చేశారు. వారిపై బదిలీ వేటు పడటంతోపాటు 407, 506 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more