Telangana cm kcr in chhattisgarh tour chief minister phones to bandaru dattatreya

Chhattisgarh, Chhattisgarh chief minister, raman singh, phone, Bandaru Dattatreya, former union minister, Telangana power crisis, Telangana CM, KCR

Telangana CM KCR in chhattisgarh tour, chief minister phones to bandaru dattatreya

చత్తీస్గఢ్ లో కేసీఆర్, దత్తన్నకు రమణ్ సింగ్ ఫోన్

Posted: 11/02/2014 09:15 PM IST
Telangana cm kcr in chhattisgarh tour chief minister phones to bandaru dattatreya

బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆదివారం ఫోన్ చేశారు. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై రమణ్ సింగ్ బండారుతో ఆరా తీశారు. తెలంగాన ప్రభుత్వంతో విద్యుత్ ఒప్పందం చేసుకుంటున్న నేపథ్యంలో దత్తాత్రేయను చత్తీస్గఢ్ రావాల్సిందిగా రమణ్ సింగ్ ఆహ్వానించారు. చత్తీస్గఢ్, తెలంగాణల మధ్య సోమవారం జరగనున్న విద్యుత్ ఎంవోయూలో పాల్గొనాల్సిందిగా దత్తాత్రేయను కోరారు. దీంతో దత్తాత్రేయ చత్తీస్గఢ్కు బయల్దేరి వెళ్లారు.

అటు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా ఆయన సోమవారం చత్తీస్ గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కోనుగోలు ఒప్పందం చేసుకోనున్నారు. ఇవాళ రాయ్‌పూర్‌లోని వివేకానంద విమానాశ్రయంలో దిగగానే ఆయన గోన్‌మంచిలోని వీఎన్‌ఆర్ విత్తన పరిశోధనా కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు అధికారులు విత్తన కేంద్రం గురించి వివరించారు. అనంతరం ఛత్తీస్‌గఢ్ రైతులతో కేసీఆర్ సమావేశమయ్యారు. బిమెత్రా జిల్లాలోని కోహిదాలో అక్కడి పంటల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక వ్యవసాయంపై చర్చించారు.

జి,మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more