Aruku development along the lines of foreign tourists

Aruku, development, foreign tourists, attract, NTR, balakrishna, MLA, Hindupuram, film shooting

Aruku development along the lines of foreign tourists .

విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అరుకు అభివృద్ది..

Posted: 11/01/2014 05:23 PM IST
Aruku development along the lines of foreign tourists

విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అరకును తీర్చిదిద్దుతామని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. సినిమా షూటింగ్ సందర్భంగా విశాఖ జిల్లా అరకు విచ్చేసిన ఆయన స్థానిక పార్క్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... హుదుద్ తుపాను ప్రభావంతో అరకు 20ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.

పునరుద్ధరణ చర్యల్లో భాగంగా విదేశీ పర్యాటకులను సైతం ఆకట్టుకునేలే అరుకును తీర్చిదిద్దుతామన్నారు. గిరిజన ప్రాంతంలో రైతులకు అధిక ఆదాయం ఇచ్చే కాఫీ తోటలు తుపాను తీవ్రతకు ఘోరంగా దెబ్బతిన్నాయన్నారు. గిరి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఎన్టీఆర్ హయాంలో చిన్న చిన్న సినిమాలతో అరకులోయను సినిమా షూటింగ్‌లకు స్థానంగా చేశామని తెలిపారు. భవిష్యత్‌లో అరకు లోయలో మరిన్ని పెద్ద సినిమాల చిత్రీకరణ జరిగే లా కృషి చేస్తాన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aruku  development  foreign tourists  attract  NTR  balakrishna  MLA  Hindupuram  film shooting  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more